విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కారణం… వస్తువు యొక్క నాణ్యతపరమైనా సమస్యలు అయితే… భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత మరింత మెరుగు అవుతుంది ఈ చిన్న పోస్టుని రీడ్ చేయండి….
అంతర్జాతీయంగా మన వస్తువులు పేరొందినవి ఉన్నాయి. అటువంటి వస్తువుల, సేవలలో నాణ్యతపరమైన లోపాలు కనబడవు. కారణం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి, ఆయా సర్వీసులు, ఆయా వస్తువులు నాణ్యతా పరమైన విషయాలలో రాజీపడవు. మన భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది ఉన్నాయి. అయితే కొన్ని విభాగాలలో మరింత నాణ్యతను కోరుకుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ గాడ్జెట్స్ లాంటి వాటిలో…
తక్కువ డిమాండ్ ఉన్న వస్తువులు, నాణ్యత విషయంలో రాజీపడి ఉండవలసి ఉంటుంది. డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు, ఆ వస్తువుపై ఉత్తత్తిదారుకు లాభం తక్కువగా ఉంటుంది. కాబట్టి మరింత నాణ్యతను పెంచి, వస్తు ఉత్పత్తి చేయడానికి అవకాశాలు తక్కువ.
అదే అంతర్జాతీయంగా వస్తువుకు డిమాండ్ ఉంటే, వివిధ రకాలుగా లాభాలు పొందుతున్న ఉత్పత్తిదారు, ఖచ్చితంగా నాణ్యతపరమైన విషయాలలో మరింత మెరుగైన ఫలితాలను తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువ.
మన భారత్ లో మన వస్తువులు వాడుక పెంచితే, పెరిగిన డిమాండ్ వలన నాణ్యతలోనూ మెరుగుదల ఉంటుంది. కొన్నిసార్లు ఒక కొత్త కంపెనీ యొక్క వస్తువు నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాటి డిమాండ్ పెరిగాక నాణ్యత పెరుగుతుంది.
వెయ్యి వస్తువుల అమ్మకం ద్వారా వలన వచ్చే లాభం వలన వస్తువులో నాణ్యత పెంచకపోవచ్చును. కానీ లక్షల వస్తువుల అమ్మకం వలన వచ్చే లాభంతో మరింత నాణ్యమైన వస్తువులు తయారు అవుతాయి.
ఒక వస్తువుపై వంద రూపాయిలు లాభం వచ్చినా, వాటి అమ్మక వేలల్లోనే ఉంటే, తయారిదారుకు కలిగే లాభం వలన ప్రయోజం తక్కువే. అదే వస్తువు లక్షల్లో అమ్మకం జరుగుతుంటే, ఒక వస్తువుపై పది రూపాయిల లాభం ఉన్నా, తయారీదారుకు మిగులు ఉంటుంది. మరియు ఆ వస్తువుపై మెరుగైన నాణ్యతపై దృష్టి సారిస్తారు.
అంటే అనేకమంది ఒక వస్తువును వాడుతుంటే, ఆ వస్తువు మునుపటి కన్నా మెరుగైన నాణ్యతను పొందుతుంది. ఈ విషయంలో స్మార్ట్ ఫోన్ల విషయంలో చూస్తే అర్ధం అవుతుంది. ఒకప్పుడు నోకియా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇతర బ్రాండ్ల అమ్మకాలు మన మార్కట్లో తక్కువ. నాణ్యత కూడా అంతంత మాత్రంగానే అనిపించేవిగా చెబుతారు.
కానీ ఇప్పుడు ఇతర బ్రాండ్లు కూడా సాధరణ నాణ్యతతో కూడిన స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. అంటే డిమాండ్ పెరిగిన బ్రాండ్ల నుండి మెరుగైన ధరలో సాధారణ నాణ్యతలో కూడా మెరుగుదల కనబడుతుంది.
స్మార్ట్ ఫోన్ల విషయంలో మన భారత్ తయారు అయ్యే మన వస్తువులు వినియోగం పెరిగితే, మన భారత్ లో మన వస్తువులు నాణ్యతను మెరుగుపరుచుకుంటాయి. మన దేశీయ వస్తువలు వాడుక పెంచుకోవడం మనం ప్రారంభిస్తే, మనలాగ అందరూ వాడుతుంటే, మన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.
భారతీయ వస్తువులకు మరింత డిమాండ్ వస్తే, నాణ్యత విషయంలో మంచి ఫలితాలు వస్తాయి.
మన దేశ జనాభా కోట్లలో ఉంది. కాబట్టి మన భారత్ లో తయారు అయిన మన వస్తువులు వాడుక మనం పెంచుకుంటే, వాటిలో ఏదైనా నాణ్యతపరమైన లోటు ఉన్నా, అది భవిష్యత్తులో డిమాండ్ బట్టి మెరుగవుతుంది. మన వస్తువులను మనమే కొనుగోలు చేయడం ద్వారా మన మార్కట్లో మన వస్తువలకు అధిక డిమాండ్ వస్తుంది.
అధిక డిమాండ్ ద్వారా బ్రాండ్ విలువ పెరుగుతుంది. బ్రాండ్ విలువ పెరిగిన కంపెనీ వస్తువుల నాణ్యతలో మరింత శ్రద్ద పెంచుతుంది. మన దేశీయ బ్రాండ్లను మనం వినియోగిస్తూ పోతే, మన ద్వారా మన భారత్ లో తయారు చేయబడిన మన వస్తువులు అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకోగలుగుతాయి. ఎంత డిమాండ్ ఉంటే, అంతగా అమ్మకాలు పెరుగుతాయి. ఎక్కువ అమ్మకాలు, ఎక్కువ లాభాలు తెస్తే, తద్వారా బ్రాండ్ విలువ మారి, వస్తువుల నాణ్యతలో మరింత మెరుగుదల ఉంటుంది.
విదేశీ వస్తువుల కన్నా మన భారత్ లోమన వస్తువులు మనం కొనుగోలు చేయడం ద్వారా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. మన దేశీయ ఉత్పత్తుల పెరగడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలోనే తయారు అయ్యే కంపెనీలలో మరింత ఉపాధి ఎక్కువమందికి లభిస్తుంది.
ఆదాయం పెరిగిన వ్యక్తి మరింత నాణ్యమైన వస్తువుపై దృష్టి సారించినట్టు, అమ్మకాలు పెరిగిన కంపెనీలు కూడా నాణ్యమైన ఉత్పత్తులను తీసుకువస్తాయి. మనమే మన దేశీయ వస్తువులను కొనుగోలు చేస్తూ, వాటిని ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ప్రసిద్ద భారతీయ కంపెనీలు
బాత్ సోప్స్
- Himalaya,
- Mysoor Sandal,
- Cinthol,
- Santoor,
- Medimix,
- Neem,
- Godrej,
- Patanjali(Kesh Kanti),
- Wipro,
- Park Avenue,
- Swatik,
- Ayur Herbal,
- Kesh Nikhar,
- Hair & Care,
- Dabur Vatika,
- Bajaj,
- Nyle.
టూట్ పేస్టులు
- Neem,
- babool,
- vicco,
- dabur,
- Vico Bajradanti,
- MDH,
- Baidyanath,
- Gurukul Pharmacy,
- Choice,
- Anchor,
- Meswak,
- Babool,
- Promise,
- Patanjali(Dant Kanti, Dant Manjan).
టూత్ బ్రెష్
- Ajay,
- Promise,
- Ajanta,
- Royal,
- Classic,
- Dr. Strock,
- Monate
టీ అండ్ కాఫీ
- Divya Peya(Patanjali),
- Tata,
- Brahmaputra,
- Aasam,
- Girnaar,
- Indian Cafe,
- M.R.,AVT Tea,
- Narasus Coffee,
- Leo Coffee
బ్లేడ్స్
- Topaz,
- Gallant,
- Supermax,
- Laser,
- Esquire,
- Silver Prince,
- Premium.
షేవింగ్ క్రీమ్స్
- Premium,
- Emami,
- Balsara,
- Godrej,
- Nivea.
షాంపోస్
- Himalaya,
- Nirma,
- Velvette
టాల్కమ్ పౌడర్స్
- Santoor,
- Gokul,
- Cinthol,
- Boroplus,
మిల్క్ పౌడర్
- Amul,
- Amulya,
- Mother Dairy
మొబైల్ నెట్ వర్క్
- Idea,
- Airtel,
- Reliance,
- Bsnl
టెక్స్ టైల్స్ అండ్ క్లాత్స్
- Raymond,
- SiyaRam,
- Bombay Dyeing,
- S. Kumars,
- Mafatlal,
- Garden Vareli,
- American Swan,
- Gini & Jony,
- Globus,
- Madame,
- Monte Carlo Fashions Limited,
- Reliance Retail, RmKV,
మొబైల్స్
- Micromax,
- Karbonn,
- Lava,
- Celkon
బైక్స్
- Hero,
- Bajaj,
- TVS BIKES AND AUTO RICKSHAWS
పుట్ వేర్
- Paragon,
- Lakhani ,
- Chavda,
- Khadims,
- VKC Pride,
- Lunar Footwear
బిష్కట్స్
- Parle,
- Sunfeast,
- Britannia,
- Tiger,
- Indana,
- Amul,
- Patanjali(Amla Candy, Bel Candy, Aarogya biscuit).
వాషింగ్ మెటిరీయల్స్
- Tata Shudh,
- Nima,
- Care,
- Sahara,
- Swastik,
- Vimal,
- Fena,
- Sasa,
- Ujala,
- Ranipal,
- Nirma,
- Chamko,
- Dip
పెన్స్
- Camel,
- Kingson,
- Sharp,
- Cello,
- Natraj,
- Ambassador,
- Linc,
- Montex,
- Steek,
- Sangita
ఎలక్ట్రానిక్స్
- Voltas,
- Videocon,
- BPL,
- Onida,
- Orpat,
- scar,
- T-series,
- TVS,
- Godrej,
- Bajaj,
- Usha,
- Polar,
- Anchor,
- Surya,
- Crompton,
- Blue Star,
- Voltas,
- Khaitan,
- Everready
కంప్యూటర్స్
- HCL,
- Micromax,
- Spice,
- Reliance,
- Carbonn
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో