లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు అంటే కరోనా వ్యాప్తి అదుపు తప్పిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వములకు అవకాశం దొరికింది. ఇది ప్రధానంగా ఉంటే మరొక ముఖ్యమైన లాభం… ప్రకృతిలో పర్యావరణ కాలుష్యం తగ్గడం.

లాక్ డౌన్ కాలంలో లాభపడింది ఎవరంటే, ప్రకృతి అని అంటారు. ఆర్దికంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ లాక్ డౌన్ నష్టపరిస్తే, ప్రకృతికి మేలు చేసింది. లాక్ డౌన్ కు ముందు ప్రజలంతా దైనందిన జీవితంలో వాహనములు వాడుక ఎక్కువగా ఉండేది. ఇంకా లాక్ డౌన్ కాలంలో పరిశ్రమల రన్నింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.

ఆనాటి కాలంలో నదులలో నీరు కొండలలో అడవులలో ప్రవహించి, వివిధ ఔషధ గుణాలు కలిగి ఉండేవి. అయితే పరిశ్రమలు పెరిగాకా, పారిశ్రామిక వ్యర్దాలతో నీరు ప్రవహించడం నేటి రోజులలో ఉందని అంటారు. ఒకప్పటి నదీజలం ఆరోగ్యదాయకంగా ఔషధ గుణంతో ఉంటే, నేటి నదీజలం ఏవిధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటున్నాం.

అలాంటి నదులు పరిశ్రమలు గత కొన్ని రోజులుగా మూతపడి ఉండడం వలన కొంత స్వచ్ఛతకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా యమునా నది ఎక్కువగా కాలష్యం బారిన పడి ఉంటే, లాక్ డౌన్ కారణం యమునా నది స్వీయశుద్ది జరిగినట్టుగా చెబుతున్నారు. నదులకు స్వీయశుద్ది గుణం ఉంటుందని ఈ వార్త తెలియజేస్తుంది. లాక్ డౌన్ వల కలిగిన లాభాలు లో నదలు శుద్ది జరగడం ఒక్కటి.

Neeru lekunda manishi jeevanam

నీరు లేకుండా మనిషి జీవనం సాగదు. శుద్దజలాలు ఉపయోగించేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కానీ అటువంటి జలము కలుషితం జరగడం విచాకరం అయితే లాక్ డౌన్ వేళ నదులకు తమకుతామే స్వీయశుద్ది జరుపుకునే అవకాశం కాలం కరోనా రూపంలో ఇచ్చింది. విలువైన నదీ జలాలను శుభ్రంగా ఉంచుకోవడం నదులను పరిరక్షించడం మనసామాజిక బాధ్యత.

ఇక ఆక్సిజన్ లేకుండా మన ఉనికి ఉండదు. అటువంటి ఆక్సిజన్ కలిగి ఉండే గాలి కలుషితం కావడం కూడా ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ పర్యావరణపరంగా ప్రకృతికి మేలునే చేసింది. ఎక్కువమంది ప్రజలు ఇంటికే పరిమితం కావడం. ట్రాన్స్ పోర్టు నిలిచిపోవడంతో వాహన వినియోగం తగ్గింది. తత్ఫలితంగా గాలికాలుష్యం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇటువంటి ఫలితం, సాదారణ పరిస్థితులలో గాలికాలుష్యం నివారణ అంటే చాల కష్టం.

గాలి-నీరు లేకపోతే భూమిమీద మానవ మనుగడ లేదు. అటువంటి గాలినీరు కలుషితం కావడంలో మనిషి పాత్రకూడా ఉంటే, అది మనిషికి మనిషే చేసుకునే మానవద్రోహం… మనిషికి ప్రాణాలను నిలబట్టేవి గాలి-నీరు… అందరికీ తెలుసు… చదువుకున్నందరికీ తెలుసు. అటువంటి గాలినీరు కలుషితం కాకుండా చూసుకుంటే భవిష్యత్తు తరానికి సహజ వనరులు సహజంగానే అందుతాయి.

లాక్ డౌన్ వలన ఆర్ధిక పరిస్థితి కుదేలయ్యింది, కానీ ప్రకృతి పరంగా పర్యావరణ కాలుష్యం కొంతవరకు నయం అయ్యింది. కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ మనకు ప్రకృతికి పరిరక్షణకు సాయపడింది.

లాక్ డౌన్ వలన బిజి జీవితానికి కరోనా బ్రేక్ వేసింది.

లాక్ డౌన్ కలిగిన లాభాలలో మరొక అంశం… మెకానిజంగా మారిన మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది. పోటీ ప్రపంచంలో పోటీపడుతూ యాంత్రికంగా తయారవుతున్న బిజి జీవితానికి కరోనా బ్రేక్ వేసింది. ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజి బిజిగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఖాళీగా మారడంతో, బంధాలతో పరిచయం పునరుత్తేజం పొందాయి.

లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు
లాక్ డౌన్ వలన కలిగిన లాభాలు

కరోనా కారణంగా లాక్ డౌన్ చేసిన లాభంలో ఇదీ ఒక్కటి. నిరంతరంగా ఒకే ప్రక్రియతో ఉంటే మనసు ఒత్తిడికి గురవ్వడం లేకా నియంత్రణలో ఉండదని పూజలోనే వివిధ ప్రక్రియలు చెబుతారు. భక్తిని పెంచుకోవడంలో రోజూ పూజ అంటే మనసు నిలబడదని, తీర్ధయాత్రలు, దేవాలయ దర్శనాలు చెబుతారు. అటువంటి మనసును, మనిషి ఆర్ధికంగా నిలబడే ప్రయత్నంలో బలవంతంగా అణిచివేసే యాంత్రిక జీవితంలో వెళ్ళే కొందరికి లాక్ డౌన్ వలన లాభమే జరిగింది.

యాంత్రిక జీవనం నుండి ఒక్కసారిగా ఒంటరిగా కూర్చోబెట్టింది… కరోనా.. దీని కారణంగా వచ్చిన లాక్ డౌన్ ఎక్కువమందిని ఇంటికే పరిమితం చేసింది.

లాక్ డౌన్ వలన ఆర్ధికంగా నష్టం చాలా ఎక్కువ అయినా కానీ ప్రకృతిపరంగా మేలును చేసింది. ఈ మేలును కొనసాగింపుగా లాక్ డౌన్ తర్వాత కూడా పర్యావరణమును కాపాడుకోవడంలో శ్రద్ద చూపాలి. ఇంకా వ్యక్తిగతంగా గతంలో మాదిరిగా సామాజిక స్పందన ఉండకూడదు. చేయి చేయి కలపడం, గుంపులలో పాల్గొనడం మాత్రం ఖచ్చితంగా చేయరాదని ప్రభుత్వం మరియు నిపుణుల సూచనలు.

ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఎక్కువయ్యాయి అంటే జనజీవనం సాదారణ పరిస్థితులలోకి వస్తుంది. అయితే ఇప్పుడే జాగ్రత్త పడవలసిన సమయంగా నిపుణులు చెబుతారు. లాక్ డౌన్ వల కలిగిన లాభాలు ప్రకృతిలో కాలుష్యం తగ్గడం, వ్యక్తిగత జీవన విధానంలో మార్పుకు నాంది. అయితే ఇంకా భారతీయ ఆర్ధికవ్యవస్థ అంతర్జాతీయంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు నిపుణుల అంచనా.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?