పిల్లల పాటల కథలు

చిన్ని చిన్ని ఆశ, పంగనామాలు, ఓహో! నాయా పైసా! చిటికెల పందిరి, పిట్టగూడు, పాపాయి కోవాయి, కొత్త సంవత్సరము తదితర పిల్లల పాటలు ఈ తెలుగు బుక్ లో రీడ్ చేయవచ్చును.

గౌరు పెద్ద బాలశిక్ష

పూర్వం పెద్ద బాలశిక్ష చదవమంటే కష్టంగా భావించేవారు అంటారు. అందులో తెలుగు ఒత్తులతో కూడిన పదాలను పకడం కూడా కష్టం అటారు. తెలుగులో రీడ్ చేయడానికి పెద్ద బాలశిక్ష ఉచిత ఆన్ లైన్ పిడిఎఫ్ బుక్

దృవుడు

ధృవుడు పట్టుదల, దీక్ష చూసి శ్రీమహావిష్ణువు అంతటివానికి ముచ్చటేసింది అని పండితులు చెబుతూ ఉంటారు. అంతటి ధృవుని గురించిన తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి...

అలవాట్లు పొరపాట్లు

అలవాటు గురించి తెలుసుకుంటే, అవసరం అయితే అలవాటును మార్చుకోవచ్చు అంటారు. అలవాటు అంటే ఏమిటి? మన కోపం మనకు శత్రువు, నవ్వు ముఖానికి అందం ఎలా? చిన్న చిన్న వివరణలతో కూడిన అలవాట్లు పొరపాట్లు ఫ్రీ పిడిఎఫ్ తెలుగు బుక్ రీడ్ చేయడానికి...

మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే

పాపులర్ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాద్ రచించిన తెలుగు బుక్ మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే శీర్షికన ఉచితంగా పిడిఎఫ్ బుక్ రీడ్ , డౌన్ లోడ్ చేయడానికి.....

పిల్లల పెంపకం

గర్భిణిగా ఉన్నప్పుడు మంచి డాక్టర్ ఎంచుకోవడం, డాక్టర్ సలహాలు పాటించడం, పాప పుట్టాక, పిల్లలకు పాలివ్వటం, పౌష్టికాహారం, ఆకలి - ఆహార విషయాలు, పిల్లల పెరుగుదల తదితర పిల్లల అంశములను ఈ తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ లో వివరించారు.

భారతంలో నీతి కథలు

తింటి గారెలు - వింటే భారతం వినాలి పరిచయం ఉన్న నానుడి. ఈ వ్యాక్యాన్ని గారెలు తింటే ఒంటికి బలం, భారతం వింటే మనసుకు బలంగా అర్ధం చెబుతారు. ఇంకా భారతం చదివితే సమాజంలో స్థితి గురించి అవగాహన వస్తుంది అంటారు. భారతంలో అనేక ఉపాఖ్యానాలలో నీతిసుధ ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి భారతంలోని నీతి కధల తెలుగు బుక్ ఫ్రీగా ఆన్ లైన్ రీడ్ చేయడానికి....

నూరు మంచి మాటలు

ప్రకృతిలో దేవత అయినా గతంలోని గొప్పవారు అయినా కొన్ని దివ్య గుణాలచేత ప్రకాశింపబడతారు. అటువంటి గుణాలను తెలియజేస్తూ నూరు మంచి మాటలు తెలుగు బుక్ లో రీడ్ చేయడానికి గణపతిత ప్రాశస్త్యము, గాయత్రి, తులసి, తులసిపూజ, మహాశివరాత్రి, శ్రవణమహిమ, షిర్డిసాయిబాబ, కుమారస్వామి, ఆదిత్యుడు, హనుమ, తులసీదాసు, రంతిదేవుడు మొదలైనవారి గురించి వివరించారు.

నీతి కథలు

పిల్లలు విషయంలో... మొక్కై ఉన్నప్పుడే మంచి మాటలు వినిపించాలి, మంచి కధల తెలుగు పుస్తకాలు చదివించాలంటారు. నేర్చుకునే వయస్సులో విన్న మాటలు, చదివిన నీతి సారం గుర్తుకు ఉంటుంది. పిల్లలకు నీతి భోదించే విషయంలో తెలుగుబుక్స్ ఆన్ లైన్లో ఉచితంగా నీతి కథలు పుస్తకం ఉంది. ఈ నీతికధలు తెలుగుబక్ ఫ్రీగా రీడ్ చేయవచ్చును. లేక పిడిఎఫ్ తెలుగుబుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

చందమామ కథలు

పిల్లలకు కధలు చెప్పినా, మాటలు చెప్పినా మొదలుపెట్టిదే చందమామతోనే, అంతగా చందమామ మనసును ఆకర్షిస్తాడు. విధి నిర్వహణ, కొడుకు బాధ్యత, గొప్పమనసు, పెద్ద దిక్కు, కన్నతండ్రి, దుష్టులకు దూరం, దొంగతేలు, స్నేహ ధర్మం, అద్భుత వస్తువులు, పదహారణాల స్నేహం, ఇద్దరు మిత్రులు తదితర కధలు ఉన్నాయి.

కాశీమజిలీ కథలు-1

కాశీమజిలీ కథలు కాశీకి పోతూ దారిలో చెప్పుకునే కధలుగా ఇవి ప్రసిద్ధి. ఇవి కూడా చందమామ కధలులాగానే నీతి ప్రభోదిస్తాయి అంటారు. మణిసిద్దుని కధ, శూరసేన మహారాజు కధ, కృష్ణదేవరాయల జననకధ, మామాడిపండు కధ, వసంతుని కధ, రాముని కధ, విక్రమసింహుని కధ, రత్నాంగి కధ, మణిమంజరి కధ, సోమశర్మ కధ తదితర కధలు రీడ్ చేయడానికి...

పరమానందయ్య శిష్యులు

పేరులోనే పరమానందం ఉంది, అలా ఆయన శిష్యులు చేసే హాస్యపు చేష్టలు నవ్వు తెప్పించకుండా ఉండదంటారు. పరమానందయ్య శిష్యులు సినిమా కూడా ప్రసిద్ది చెందింది. ఈ పరమానందయ్యగారి వంశ చరిత్ర, ఆయన ప్రతిభ, ఇంకా గురువుగారితో పరమానందయ్య శిష్యులు చేసే చేష్టితాలు వివరిస్తూ తెలుగులో ఉచిత పిడిఎఫ్ బుక్ రీడ్ చేయాడానికి...

పొడుపు కథలు

ఇవి వ్యాక్యంలోనే, చాలా ప్రభావంగా ఉంటాయి, సమాధానం చెప్పడానికి చాలా ఆలోచన కలిగిస్తాయి. 'అక్క ఇంటికి చెల్లి పోతుంది, కాని చెల్లెలింటికి రాదు.' 'వెన్నింత తెచ్చింది, నాకింత పెట్టింది.' 'అరచేతిలో అరవైతూట్లు' లాంటి పొడుపు కధలు, సమాధానాలతో కూడిన తెలుగు బుక్ ఫ్రీగా ఆన్ లైన్లో రీడ్ చేయడానికి....

భేతాళ కథలు

కధలు విని చివరలో చిక్కు ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం చెప్పే విక్రమార్కుడి ప్రతిభ ఆకట్టుకుంటుంది. బేతాళ కధలలో వజ్రమకుటుని కధ, హరిస్వామి కధ, వేదశర్మ కధ, ధర్మధ్వజుని కధ, ధర్మపాలకుని కధ, యశోధనుని కధ, కామమంజరికధ, విలాసవతి కధ, పద్మావతి కధ, లీలావతి కధ రీడ్ చేయాడానికి...

భట్టి విక్రమార్కుని కథలు

భట్టీ విక్రమార్కులు సాహసంలోనూ, తెలివిలోనూ, పరాక్రమంలోనూ పెట్టింది పేరుగా చెబుతారు. విక్రమాదిత్యుని జననము, విక్రమాదిత్యుడు కాళికాదేవి అనుగ్రహం పొందడం, దేవేంద్రుడి సమస్యకు పరిష్కార సూచన, విక్రమాదిత్యుడు బేతాళుని వశపరచుకోవడం తదితర ఘట్టాలతో ఈ తెలుగులో ఫ్రీ బుక్.

పరీక్షిత్తు

పరీక్షిత్తు మహారాజు భాగవతం విని మోక్షం పొందిన మహారాజు, ధర్మరాజుకు మనవడు అయిన ఈయనచే కలి చేయించిన పొరపాటుతో వారం రోజుల్లో మరణించేవిధంగా శాపం పొందుతాడు. పోయే మందు ఏమి చేస్తే ఒక మనిషి జీవితం తరిస్తుందో అదే చేసి తరించాడు అని చెబుతారు. పరీక్షిత్తు గురించి తెలియజేసే తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి...

కుచేలోపాఖ్యానం

భాగవతంలో ఉండే కుచేలోపాఖ్యానం వింటున్నవారి మనసుకు హత్తుకుంటుంది అంటారు. కేవలం పిడికెడు అటుకులు తీసుకుని, అంతులేని సిరిసంపదలు అందించిన పరమాత్ముని లీల మనోహరంగా ఉంటుంది. పేద స్నేహితుడిని కృష్ణుడు ఆదరించిన తీరు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. కుచేలోపాఖ్యానం తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి...

గంగావతరణం

శ్రీరామాయణంలో ఉండే ఉపాఖ్యానం గంగావతరణం తెలుగు పుస్తకంగా లభిస్తుంది. ప్రయత్నంలో పట్టుదల గురించి చెప్పేవారిలో భగీరధ ప్రయత్నం గొప్పగా చెప్పబడుతుంది. ఎన్ని అవాంతారాలు వచ్చినా చివరకు ఫలితం సాధించిన భగరీద ప్రయత్నమే గంగావతరణం. ఈ తెలుగు బుక్ పిడిఎఫ్ రూపంలో ఆన్ లైన్లో ఉచితంగా రీడ్ చేయడానికి...

సుశిక్షణ - పిల్లల నీతి కథలు

పిల్లల పెంపకంలో ఒక తండ్రి చేసే ప్రయత్నం ఒక కధలాగా వివరించబడింది. జీవితంలో నియమం లేకుండా నిర్లక్ష్యం తదితర విషయాలలో సన్నివేశాల ద్వారా నీతిని ప్రబోధించే విధానంతో ఈ తెలుగు బుక్ లో ఉంది. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పిల్లలకు సుశిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ తెలుగు బుక్ ఫ్రీగా ఆన్ లైన్లో రీడ్ చేయాడానికి...

పేదరాసి పెద్దమ్మ కథలు-2

అవ్వ చెప్పే కధలు పేదరాశి పెద్దమ్మ కధలుగా ప్రాచుర్యం పొందాయి. అవ్వ చెప్పే ఈ కధలలో నల్లాడు యెర్రాడూ, కొత్తరకం దేముళ్లు, కుమతి సుమతి, యెత్తుకు పైయెత్తు, రాతా గీతా, గుడ్డిగాడిద రాజులు, చదువులు సంధ్యలు, సులుసూత్రం తెలుగు కధలు ఉన్నాయి. పేదరాసి పెద్దమ్మ కథలు తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ ఆన్ లైన్లో రీడ్ చేయాడానికి....

నలదమయంతుల కథ

కలి పట్టుకుంటే చక్రవర్తి లాంటివాడు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుందో ఈ నలదమయంతుల కథ తెలియజేస్తుంది. ధర్మరాజుగారికి ఈ ఉపాఖ్యానం మహాభారతంలో చెప్పినట్టుగా చెబుతారు. నల దమయంతులు వివాహం, నలుడు అడవులపాలు అవ్వటం ఇంకా.. నలదమయంతుల కథ తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ చేయాడానికి..

బాలానంద బొమ్మల పంచతంత్రం-1,2

మిత్రలాభం, హరణ్యకుడు, చిత్రాంగుడు, దురాశ పనికిరాదు, పేరాశ ప్రాణాంతకం, జిత్తులమారి నక్క, మిత్రబేధం, కోతి చేష్టలు, ఉపాయం కధలు, కాకితెలివి, వెర్రి కొంగలు, మూర్ఖులు, మూడు చేపలు, తదితర కధలు బొమ్మలతో ఉంటాయి. బాలానంద బొమ్మల పంచతంత్రం-1,2 తెలుగు బుక్ ఫ్రీగా రీడ్ చేయడానికి...

విశాలాంధ్ర తెలుగు కథ 1910-2000

1910 - 2000 గురజాడ అప్పారావు, కనపర్తి వరలక్ష్మమ్మ, గుడిపాటి వెంకటచలం, సురవరం ప్రతాపరెడ్డి, గోపిచంద్, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కాశీపట్నం రామారావు, ముళ్లపూడి వెంకటరమణ తదితర రచయితలు వ్రాసిన తెలుగు కధలతో కూడిన తెలుగు బుక్ ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో చదవడానికి...

ప్రాయచ్చిత్తము

విశ్వకవి రవీంద్రనాద్ ఠాగూర్ రచించిన ప్రాయచ్చిత్తము తెలుగులో ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది. ప్రాయచ్చిత్తము పుస్తకం 37 భాగాలుగా తెలుగు భాషలో ఉంటుంది. ఈ తెలుగుబుక్ ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయాడానికి లేదా మీ పరికరంలో డౌన్ లోడ్ చేయడానికి....

ప్రపంచమును మార్చిన మనుజులు

మనుజుడు సంఘజీవి, తాను పుట్టినప్పటికే ఏర్పడి ఉన్న సమాజం చేత ప్రభావితం అవుతూ, తిరిగి తాను సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. అలా ప్రభావితం చేయడంలో కొందరు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందే విధంగా జీవించి ఉంటారు. ప్రపంచమును మార్చిన మనుజులు గా తెలుగు బుక్ ఫ్రీగా రీడ్ చేయాడానికి.....

మహాపురుషుల జీవితములు-1,2,3

మహాపురుషుల జీవితములు సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలాంటి వారి జీవితాన్ని చరిత్ర పదిలపరుచుకుంటుంది. అలాంటి పురుషులలో రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రాజా రామ్ మోహన్ రాయ్, హరిశ్చంద్రముకర్జి, బంకించంద్ర చటర్జీ తదితర మహాపురుషుల జీవితములు రీడ్ చేయడానికి....

విశ్వ విఖ్యాత భారతీయ విజ్ఞానవేత్తలు

విజ్ఙానం అంటే భారతీయ జ్ఙానం అంటారు. అటువంటి భారతీయులలో విశ్వఖ్యాతి గడించిన వారు చరకుడు, ధన్వంతరి, ఆర్యభట్టు, భాస్కరాచార్డుఉ, బ్రహ్మగుప్తుడు, జగదీశ్ చంద్రబోస్ మొదలైనవారి గురించి విశ్వ విఖ్యాత భారతీయ విజ్ఞానవేత్తలు తెలుగు బుక్

ఆత్మ కథ -1,2

ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి మేలునే కాంక్షించేవారు ఉంటారు. తమజీవితంలోని అనుభవం పంచితే, ఆ అనుభవం మరొకరికి మేలు చేయగలదనే తలంపుతో ఆత్మకధలు పుడుతాయి అంటారు. అలా జాతిపిత మహాత్మగాంధీ తన జీవిత చరిత్రను ఆత్మకధ తెలుగు బుక్ రీడ్ చేయడానికి...

అల్లూరి సీతారామరాజు

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ప్రతి భారతీయుడుకు గర్వకారణమే, స్కూలు పిల్లలకు పాఠాలలోనే దర్శనిమిస్తాడు. స్వాతంత్ర్య పోరాటంలో మన్యం ప్రజలను సైనికులుగా చేసి పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తెలుగు బుక్ ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయాడానికి...

అశోకుడు

అనేక యుద్దాలు చేసి అశోకుడు, తన రాజ్యాన్ని విస్తరింపజేసి, ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు, అయితే కళింగ యుద్ధం తర్వాత, యుద్ధం వలన రక్తపాతమేనని గ్రహించి వైరాగ్యంతో బౌద్ధమతస్వీకరణ చేసిన ఆశోకుడు. అశోక చరిత్రను తెలిపే తెలుగు బుక్ ఆన్ లైన్లో రీడ్ చేయాడానికి..

ఛత్రపతి శివాజీ

హిందూ ధర్మంలో ఉన్న స్త్రీ మాన రక్షణకు పాటుపడిన మహారాజు ఛత్రపతి శివాజీ. రామాయణం, మహాభారతం నుండి అమ్మ చెప్పిన గాధలు విని వీరుడిగా ఎదిగిన ఛత్రపతి శివాజీ, ఎంతో సాహసంగా బ్రిటీష్ వారి పాలనకు ఎదురు నిలబడ్డాడు. ఈ తెలుగుబుక్ ఆన్ లైన్లో రీడ్ చేయడానికి...

తిమ్మరుసు మంత్రి

మంత్రాంగం అంటే తిమ్మరుసుదేనని అంటారు. శ్రీకృష్ణదేవరాయుల అమాత్యుడు అయిన తిమ్మరుసు మంత్రాంగం వలన రాయలువారికి ఎంతో మేలు జరిగిందని చెబుతారు. తిమ్మరుసు మంత్రి పేరుతో తెలుగుబుక్ ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో ఫ్రీగా రీడ్ చేయడానికి...

నా జీవిత యాత్ర-టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఆంధ్ర కేసరిగా పేరుగాంచారు. బ్రిటిష్ తుపాకి ముందు గుండె ను చూపించిన ధీరుడు. టంగుటూరిప్రకాశం పంతులుగారి జీవితం తెలుగు బుక్ ఆన్ లైన్లో ఫ్రీగా రీడ్ చేయడానికి....

లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితము

భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని దేశమంతటా రగిలేలా చేసిన దేశనాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్, ఈయన జీవితము గురించి తెలిపే లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితము తెలుగు బుక్ ఫ్రీగా రీడ్ చేయడానికి...

వల్లభాయిపటేల్

వల్లభాయిపటేల్ స్వాతంత్ర్య పోరాటయోధుడు, స్వాతంత్ర్యం అనంతంర, దేశ ఉప ప్రధానిగా ఉన్న వల్లభాయిపటేల్, దేశం మొత్తం ఏకతాటిగా రావడంలో కృషి చేశారు. వల్లభాయిపటేల్ ఈయన జీవితం గురించిన తెలుగు బుక్ ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయడానికి....

పూర్ణాహుతి-శ్రీ పొట్టి శ్రీ రాములు జీవిత చరిత్ర

తెలుగుప్రజలకోసం ప్రత్యేక తెలుగురాష్ట్రం అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహానుభావుడు, పొట్టి శ్రీరాములు. తెలుగుభాషా ప్రాతపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించించి. ఈయన గురించిన తెలుగు బుక్ రీడ్ చేయడానికి...

శ్రీ ఏడుకొండలస్వామి

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం.

భక్త ప్రహ్లాద

భక్తప్రహ్లాద తెలుగు భక్తి చలనచిత్రం

మాయాబజార్

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

దీపావళి

దీపాల వరుసతో దీపావళి పండుగ.

సతీసక్కుబాయి

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సతీ సుకన్య

సతీ సుకన్య తెలుగుపాత సినిమా

లక్ష్మీ కటాక్షం

లక్ష్మీ కటాక్షం అలనాటిమేటి చిత్రము

శివలీలలు

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

శ్రీరాముడు పాత్ర

బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి