By | October 1, 2021

ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు.

ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే… స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవడం మరియు వివరాలు తనికీ చేయబడిన తరువాత ఈఓట్ వేసే విధంగా ఉంటుంది.

ఇప్పటికే ఈఓట్ విధానం అభివృద్ది జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈఓట్ విధానం అమలులోకి వస్తే, ఇంటి నుండే ఓటు వేసి ఎలక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఇంటి నుంచే ఓటు ఈఓట్ విధానం వలన ప్రయోజనాలు ఏమిటి ఉంటాయి?

ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీరిక లేకుండా ఉండేవారికి క్యూలో నిలబడి ఓటువేసే అవకాశం లేనివారికి ఈఓట్ విధానం చక్కగా ఉపయోగపడుతుంది.

ఇంకా చాలా సమయం సేవ్ అవుతుంది. అంటే క్యూలో నుంచును గంటలో వందమండి ఓట్ వేసే అవకాశం ఉంటే, ఈఓట్ విధానం అందుబాటులోకి వస్తే ఒకేసారి ఎక్కువమంది నిమిషాల వ్యవధిలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఓటరు నమోదు ప్రక్రియ ముందుగా జరిగి ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసి ఉండాలి.

ఇంకా ఈఓటింగ్ లో అందరూ పాల్గొనగలిగితే, పోలింగ్ సిబ్బందిని తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వాలకు ఎలక్షన్ల ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

ఈఓట్ విధాన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి వాడుకలోకి వస్తే, ఓటింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశంతో బాటు, ఫలితాలు కూడా వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

ఎక్కడివారు అక్కడి నుండే ఓట్ వేసే విధానం స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తే, రోడ్ షో లాంటి బహిరంగ ప్రచార సభలు తగ్గి, డిజిటల్ మీటింగ్స్ కె పరిమితం అవకాశం కూడా ఉంటుంది.

ఈఓట్ విధానం వలన నష్టాలు

అంటే మనకు నిరక్ష్యరాశులు ఉండడం వలన అందరూ స్మార్ట్ ఫోన్ వాడేవారు ఉండకపోవచ్చు.

కొందరికి స్మార్ట్ ఫోన్ ఉన్నా దానిని పూర్తి స్థాయిలో వాడుక తెలియకపోవడం వలన ఈఓటింగ్ విధానంలో కూడా మరొకరి సాయం అవసరం అయితే, ఓటింగ్ లో రెండవ వ్యక్తి ప్రమేయం ఉండే అవకాశం ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు