By | January 30, 2022

ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును.

ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి.

విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి.

స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి.

ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ.

నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి

అనేక ప్రాంతాలకు వివిధ రకాల ప్రయాణ సౌకర్యాలు నగరమునకు అనుసంధానించబడి ఉంటాయి.

పల్లెలతో పోల్చి చూసుకున్నప్పుడు నగర జీవనములో స్వేచ్చ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చును.

విలాసవంతమైన సౌకర్యాలు నగరములలో అందుబాటులో ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు