By | January 12, 2022

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు.

పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అంటే చంపడం లేదా చావడం అనే ప్రక్రియతో సాగే ఈ ఆటలో నిత్యం లీనమవ్వడం మనోరుగ్మతలకు కూడా కారణం కాగలదని అంటారు.

నేర్చుకునే వయస్సులో పాఠాలు వినాలి. పుస్తకాలు చదవాలి. ఆటలు ఆడాలి… అంతేకానీ ఒక చోట కూర్చుని చదువుకోవాల్సిన సమయంలో ఒక చోట కూర్చుని పబ్ జీ వంటి గేమ్స్ ఆడడం అది ఆరోగ్యదాయకం కాదు. అదే అలవాటుగా మారితే, ఎక్కడ కూర్చున్నామో? చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించే స్థితి ఉండదు. అటువంటి స్థితి ప్రమాదకరం…

బౌతికంగా ఆడే ఆటలు శరీరానికి అలసట ఇంకా ఆరోగ్యకరం… అయితే మానసికంగా వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్ గేమ్స్ మానసిక, శారీరక అనారోగ్యానికి కారకాలు కాగలవు… కావునా విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

విద్యార్ధి దశలో అటవిడుపు కోసం ఆటలు ఆడించాలి… లేదా పాటలు పాడించాలి… లేదా కాసేపు రన్నింగ్ చేయించాలి…. ఇలా కాకుండా వాటి స్థానంలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు అనుమతి ఇవ్వకూడదు. అదే అలవాటుగా మారి వ్యసనంగా మారితే, అది జీవితానికి శ్రేయష్కరం కాదు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు