తెలుగు పద్యాలు

తెలుగు పద్యాల తెలుగు శతకాలు

తెలుగు పద్యాలు తెలుగు శతకాలలోని పద్యాలు మనకు భక్తిని, జ్ఙానమును తెలియజేస్తూ ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర శతకములో ధూర్జటి చొరవతో కూడిన భక్తి కనబడుతుంది. అలా ధాశరధీ శతకములోని పద్యాలు కూడా అంతే. శ్రీరామునిపై రామదాసు పద్యాలు కూడా రాముని నిందిస్తున్నట్టుగా కూడా అనిపిస్తాయి. అలా భక్తి శతకములలోని పద్యాలు మనకు భగవంతుడిని ఓ మిత్రునిలాగా పరిచయం చేస్తాయి.

తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు శ్రీకాళహస్తీశ్వర శతకము తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఈ చిత్రం తాకండి.
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు దాశరధీ శతక తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఈ చిత్రం తాకండి.

నరసింహ శతకము, భర్తృహరి శతకము తెలుగు బుక్స్

తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు

వేమన పద్యాలు తెలియని తెలుగువారుండరు. అంతలాగా మనకు వేమన పద్యాలు పాపులర్… సినిమాలలో కూడా ఈపద్యాలు అక్కడక్కడా వాడుతుంటారు. ఉప్పుకప్పురంబు అంటూ మొదలయ్యే వేమన పద్యం మనకు తరచూ సినిమాలలో కూడా వినబడుతుంది. తెలుగు పద్యాలలో వేమన పద్యాలు మన మనసులోని నిజాయితీని ప్రశ్నిస్తు ఉంటుంది.

తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
తెలుగు పద్యాలు
Enable Notifications    Ok No thanks