విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్.

విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి అయ్యి ఉండవచ్చును. ఒక వస్తువు తయారి చేయడం గురించి అయ్యి ఉండవచ్చును. వర్తమానంలో జరుగుతున్న విషమయుల వలన భవిష్యత్తులో సంభవించే మార్పుల గురించి అయ్యి ఉండవచ్చును. ఏదైనా కానీ ఆయా విషయముల యందు పూర్తి అవగాహనతో కూడిన ఎరుక ఉండడం విజ్ఙానం అని అంటారు.

విజ్ఙానం, తెలిసి ఉండటం, ఎరుక కలిగి ఉండటం మూడు పదాలు ఒక్కటే కానీ అది లేకపోతే, జీవితం మరో జీవితంపై శక్తి కలిగి ఉన్నా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుండి మరొక ఊరుకు వెళ్లాలి, కానీ అతనికి బస్సుపై వ్రాసి ఉన్న అక్షరాలను కూడా చదవలేడు, కానీ అతను పూర్తి ఆరోగ్యవంతుడు. అప్పుడు అతను బస్సులో ఎన్ని గంటలు అయిన కూర్చుని ప్రయాణం చేయగలడు, కానీ అతను ఎక్కవలసిన బస్సు తెలుసుకోవాలంటే ఇంకొకరిపై లేక ఇంకొక వస్తువుపై ఆధారపడాలి.

ఇలా ఒక వ్యక్తి తన జీవితంలో నివసిస్తున్న మరియు తాను పని చేస్తున్న పరిస్థితులలో అవసరమైన పనిమూట్ల విషయంలోనూ, తన పరిచయస్తులో మన:వృత్తులపై ఒక అవగాహనతో కూడిన ఎరుక ఉంటే, అతని జీవితం సాఫీగా సాగుతుంది. లేకపోతే ఒక పనిమట్టు వాడాలంటే, ఇంకొకరిపై ఆధారపడాలి. ఇతరులతో మాట్లాడాలంటే మధ్యవర్తి అవసరం. ఇలా కొన్ని అవసరాలకు కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది.

అయితే అందరికీ అన్ని తెలియవు కాబట్టి కొందరిపై ప్రతివ్యక్తి ఆధారపడాల్సిరావడం సమాజంలో సహజస్థితి. అయితే మనకు ఉన్న టాలెంటును బట్టి మనం నేర్చిన విద్యలో ఎరుక అంటే తెలిసి ఉండడం అనేది పరిపూర్ణంగా ఉండాలి. అలా ఒక విషయం అంటే ఒక వస్తువు వాడుక, ఒక వస్తువు తయారి, ఒక సామాజిక అవగాహన ఏదో ఒక విషయంలో పరపూర్ణ జ్ఙానం ఉండడం అవసరం. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్.

మనకు ఏదో ఒక విషయంలో పరిపూర్ణ జ్ఙానం ఉండడం చేత, దానిని బట్టి మనకు రాని విషయములలోకూడా మనం సామాజికంగా ప్రయోజనం పొందగలం. ఎందుకంటే మనకు తెలిసి ఉన్న మన చుట్టూ ఉన్నవారిలో మరొకరికి తెలియకుండా ఉంటుంది. అలాగే అతనికి తెలియని విషయం మనకు తెలిసి ఉంటుంది. అలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడం చేత సామాజిక స్నేహభావన ఉంటుంది. ఇలా మనకు సమాజంలో ఒక గుర్తింపు విజ్ఙానం వలన వస్తుంది, అంటారు.

ఇప్పటికే మనకు తెలిసి ఉన్న విషయాలతో మనం సమాజంలో ఒక గుర్తింపుతో జీవిస్తూ ఉంటాం, అయితే సామాజికంగా వచ్చే మార్పులలో భాగంగా మనకు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అందుకే పుస్తకము చదవడం వలన లోతైన పరిశీలన కూడా అలవాటు అవుతుంది. అలాంటి అలవాటు ఇప్పుడున్న సాంకేతిక పరికరాల వాడుకలో కూడా ఉపయోగపడుతుంది. తెలుగుపుస్తకములు తెలుగులో రీడ్ చేసే విధంగా ఉండే అనేక పుస్తకములు గురుకుల్ అనే వెబ్ సైటులో ఉచితంగా చదవవచ్చును. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

Leave a Comment