తెలుగురీడ్స్ కు స్వాగతం

బుక్ రీడింగ్ అలవాటున్న మీ స్నేహితులకు షేర్ చేయండి

శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు

సుస్వాగతం, ఇది మొదటి పోస్ట్, నిర్విఘ్నంగా తెలుగురీడ్స్ పోస్టులు వివిధ చిత్రవిషయాలతో కొనసాగాలని ఆశిస్తూ, అలాగే మీ ఆదరణ పొందాలని ఆశిస్తూ మీ బి.పి.ఆర్. ఇంతకుముందు చిత్రవిశేషాలను vega2020 ద్వారా కొన్నింటిని షేర్ చేసి ఉన్నాను. కానీ vega2020 సైట్ పూర్తి మొబైల్ ఆప్స్ సంభందిత అంశాలు షేర్ చేయదలచి, ప్రత్యేకంగా పాత చిత్రసమీక్షలు కోసం తెలుగురీడ్స్ డొమైన్ ద్వారా మీతో కొన్ని చిత్రసమీక్షలు షేర్ చేయాలనీ ఈ తెలుగురీడ్స్ సైట్ ప్రారంభిస్తున్నాను. vega2020 ద్వారా మొబైల్ సంభందిత అంశాలు మాత్రమే ఉంటే, తెలుగురీడ్స్ చిత్రసమీక్ష విషయాలు ఉంటాయి.

తరువాయి చిత్రసమీక్ష పోస్టుల కోసం పునఃదర్శించగలరు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్