అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్

అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్ అమ్మాయి పేరు పెట్టేటప్పుడు పేరులో తొలి అక్షరం కీలకంగా ఉంటుంది.   telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi. అది అమ్మాయి పుట్టిన నక్షత్రం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ నక్షత్రం అమ్మాయి పుట్టిన సమయం బట్టి తెలుస్తుంది. బాలికల పేర్లు మూడు, అయిదు, ఏడు, తొమ్మిది ఇలా బేసిసంఖ్యలో ఉండేటట్లు పెట్టడం మన ఆనవాయితి. సంప్రదాయబద్దంగా తెలుగులో పేర్లను ఎంచుకోవడం … Continue reading అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్