Posted intelugulo vyasalu
10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి…