By | August 3, 2024

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు?

తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు.

విద్యను అభ్యసించడంలో గురవు దగ్గర విద్యార్ధి కర్తవ్యతా నిష్టను తెలుసుకుంటాడు. గురువు వద్ద శిక్షణలో ప్రధానంగా శిష్యునికి కర్తవ్యం గురించి బోధపడుతుంది.

ఇంకా సమయపాలన పాటించేవారు కూడా కర్తవ్య బోధకులుగా తమ తోటివారికి కనబడుతూ ఉంటారు.

ప్రకృతిని పరిశీలిస్తే, ప్రకృతిలో గాలి, నీరు, సూర్యుడు తమ తమ కర్తవ్యాన్నిన నిర్వర్తిస్తూ, కర్తవ్య బోధకులుగా కనబడతారు.

ఇంకా పుస్తకం కూడా ఉంటుంది. ఒక మంచి పుస్తకం ఓ మంచి స్నేహితుని వలె గురువులాగా విషయాన్ని బోధించగలుగుతుంది.

మరికొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
మహా భారతంలో ధర్మరాజు గురించి

రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?

రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?