Tag: తెలుగురీడ్స్

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న […]

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే మనకు కలిగిన వ్యాధి కన్నా మన మనసులో పెరిగే భయం మనల్ని నీరుగారుస్తుంది. శరీరమునకు సోకిన వ్యాధి కన్నా, శరీరమునకు ఏదో అయిపోతుందనే ఆందోళన సగం బలహీనత అంటారు. అందరిలాగా తాను సంతోషంగా లేకుండా ఉండలేకపోతున్ననే భావన బలపడే కొద్ది ఈ ఆందోళన ఎక్కువ అవుతుందంటారు. ఒక వ్యాధి విషయంలోనే మనసు ఇలా ఉంటే, ఇక అంటువ్యాధి అంటే మరింత భయం పెరుగుతుంది. అంటువ్యాధులు ప్రాణాంతకమైతే మరింత […]

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు. భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్ […]

భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి

సందేహంలో ఉన్న దేహికి వచ్చే ఆలోచనకు అంతుండదు అంటారు. ఆ దేహి మనసులో వచ్చే ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకపోతే, ఆ దేహికి శాంతి ఉండదు అంటారు. అటువంటి దేహామును కలిగిన మనిషికి ధర్మం విషయంలో సంశయాత్మకమైన మనసు ఏర్పడితే, ఆ వ్యక్తికి భగవద్గీత పరిష్కారంగా చెబుతారు. తెలుగులో భగవద్గీత గురించి చేసిన రచనలు, చెప్పిన మాటలు అనేకంగా ఉంటాయి. భగవద్గీత తెలుగులో వినడానికి చదవడానికి ఆన్ లైన్లో ఉచితంగా వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు ఉచితంగానే లభిస్తాయి. […]

న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్

తెలుగు న్యూస్ పేపర్స్ ఆన్ లైన్లో చదవడానికి తెలుగుఇపేపర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగుఇపేపర్స్ ద్వారా మీ కంప్యూటర్ / ల్యాప్ టాప్ / టాబ్లెట్ / స్మార్ట్ ఫోన్లలో చదువుకోవచ్చును. న్యూస్ అందించే డైలీ తెలుగు పేపర్స్ వారి వారి వెబ్ సైటుల ద్వారా తెలుగుఇపేపర్స్ గతకాలంగా అందుబాటులో ఉన్నాయి. వార్తలను అందించడంలో ఉండే టాప్ తెలుగు న్యూస్ పేపర్స్ ఇపేపర్స్ రూపంలో ఆన్ లైన్లో న్యూస్ పేపరును డైలీ అప్డేట్ […]

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు […]

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి? ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు […]

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో

అట్లతదియ అట్లతద్దిగా ఆశ్వాయుజ మాసంలో వస్తుంది. తెలుగు తిధులలో తదియ తిధినాడు వచ్చే ఈ పండుగ అట్లతద్దిగా వాడుక భాషలో ప్రాచుర్యం పొందింది. ఇంకా అట్టతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు అనే పాట కూడా ప్రసిద్ధి. ఇలా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగు పండుగ తెలుగింటి ఆడపడుచలకు మరింత ఆనందదాయకం కావడం విశేషం. మన భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో పలు పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలవారీగా విధానం వేరుగా ఉంటే, కొన్ని పండుగలు కొన్ని […]

బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్

చరిత్రలో సంఘటనలను బుక్ ద్వారా చదివిన మనసు, ఆ సంఘటనలతో మేమకం కాగలదు. వర్తమానంలొని సంఘటనలతో బేరీజు వేస్తూ, భవిష్యత్తుపై ఊహాత్మక ఆలోచనలు చేయగలదు. చరిత్రకు సంబంధించిన బుక్ రీడింగ్ చరిత్రను మైండులో స్టోర్ చేస్తుంది. బుక్ రీడింగ్ చారిత్రాత్మక తెలుగుబుక్స్ చారిత్రాత్మక తెలుగుబుక్ రీడ్స్ తెలుగులో బుక్ రీడింగ్ వలన తెలుగు సాహిత్యంలో విషయసారం మైండు రీడ్ చేయగలదు. గుడ్ బుక్ రీడింగ్ బెస్ట్ హ్యాబిట్ అంటారు. టార్చిలైటు చీకట్లో కళ్లకు వెలుగును ఇస్తే, మంచి […]

పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి. తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు. రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు. తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు. రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు. తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు […]

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్

వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో […]

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. […]