ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ! ఈ ప్రశాంత్ నేములో ఉన్న నేమ్ మహిమేమిటో కానీ ప్రస్తుతం ప్రశాంత్ త్రయం రెండు రంగాల్లో సంచలనం సృష్టిస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ పేరు చాలా చాలా బలంగా వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ పేరు దేశ రాజకీయాలలో సంచలనం. 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారింది. అందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సహాయపడ్డాయని ప్రశాంత్ కిషోర్ ప్రతీతి పొందారు. అప్పటి నుండి నేటి వరకు రాజకీయాలలో వ్యూహకర్త అనగానే ప్రశాంత్ కిషోర్ పేరు గుర్తుకొస్తుంది. ఇంతలా రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ సంచలనం.

సినిమాలో రంగంలో మరొక పేరు చాలా బలంగా వినిపిస్తుంది. అదే ప్రశాంత్ నీల్…. కెజిఎఫ్ చిత్రంతో దేశంలో సంచలన దర్శకుడిగా పేరు పొందారు. కెజిఎఫ్2 తో ఆ సంచలనమైన పేరు మరింత బలపడింది. సలార్ చిత్రం ఈయన పేరు మరింతగా మారుమ్రోగుతుంది. తన నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అనే ఉత్సుకత సినిమా ప్రియులలో రోజు రోజూకు పెరిగేవిధంగా మారారు.

రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్, సినిమాలలో ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ పేర్లు మారుమ్రోగుతున్నాయి!

2024 నూతన సంవత్సరంలో మరొక ప్రశాంత్ వచ్చేశాడు. బాహుబలి సినిమా తర్వాత, తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దానిని నిలబెట్టడానికి అంతటి స్థాయి దర్శకులు ఎప్పుడు వస్తారా? అనే ప్రేక్షకుల ప్రశ్నకు వెంటనే సమాధానం దొరుకుతుంది. బింబిసార దర్శకుడు వశిష్టకు సరైన బడ్డెట్ ఇస్తే, బాహుబలి రేంజ్ సినిమా సృష్టించగల సత్తా ఉందని సమాధానం లభిస్తే, బడ్టెట్ తక్కువైనా సరే, బెటర్ అవుట్ పుట్ ఇచ్చి సినీ పరిశ్రమ పెద్దల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా దీనిని హనుమ్యాన్ గా పిలవలాని చిత్రబృందం ఆలోచన… కానీ హనుమాన్ గానే ప్రేక్షకులు చూసి, విశేషంగా ఆదరించారు. దర్శకుడి పేరు మారుమ్రోగుతుంది.

ఏదైనా కానీ ప్రస్తుతం ప్రశాంత్ పేరుకి రెండక్షరాలు జత చేస్తే, వారు ప్రపంచంలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరుకుంటున్నారు. కేవలం పేరులోనే ఉందని అనుకోకూడదు. అంతకు తగ్గట్టు వారు చేసిని విశేష కృషికి గుర్తింపు రావడంలో ఈ పేరు కూడా సాయపడుతుందేమో?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం