యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో ఐఫోన్ అంటే సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇతర Apple ఉత్పత్తులు మరియు సేవలతో ఏకీకరణకు బాగా ఉపకరిస్తుంది. ఇంకా దీనిలో అధిక-రిజల్యూషన్ కెమెరా కలిగి ఉంటుంది. యాప్ స్టోర్‌కి యాక్సెస్‌తో సహా అనేక రకాల ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది యాప్‌లు మరియు గేమ్‌ల యొక్క విస్తారమైన ఎంపికను అందిస్తుంది. ఇంకా ఐఫోన్‌లు ఆపిల్ యొక్క iOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తాయి, ఇది స్థిరత్వం మరియు భద్రతకు ప్రసిద్ధి చెందింది. అటువంటి ఆకర్షణీయమైన ఐఫోన్ 15 లాంచ్ డేట్ మార్చి 15, 2023 గా ఊహాగానాలు వస్తున్నాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

దీనిని ఎందుకు కొనవచ్చును అంటే ప్రధానంగా డిస్ల్పే, ప్రొసెసర్, ర్యామ్, ఫాస్ట్ చార్చింగ్, ఇంటర్నల్ స్టోరేజ్, ఐఓఎస్ 15 తదితర ఫీచర్లలో పురోగతి ఉంటుందని అంటున్నారు.

ఇంకా దీనిలో ఫింగర్ ఫ్రంట్ సెన్సార్ లేకపోవడం గమనార్హం. ఈ ఐఫోనులో అధిక స్టోరేజ్ పెంచుకోవడానికి వీలు లేదు.

దీని ధర సుమారు 80కె లోపు ఉండవచ్చును.

ప్రాచుర్యంలో ఉన్న ఐఫోన్ 15 ఫోన్ ఫీచర్లు ఏమిటి?

Apple iPhone 15 6.1-అంగుళాల OLED రెటినా డిస్‌ప్లే 1170×2532 పిక్సెల్‌ నాణ్యతతో కెమెరా ఉండవచ్చును. ఐఫోన్15 డిస్ప్లే 457 PPI డెన్సిటీని ఉంటుందట. వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుందట. ఫేస్ ఆన్ లాక్ ఉంటుంది.

దీనిలో ర్యామ్ సామర్ధ్యం 8జిబి, ఫోన్ స్టోరేజ్ సామర్ధ్యం 256జిబి.

5జి ఐఫోన్ లో మెమోరి కార్డ్ స్లాట్ ఉండదు.

ఫాస్ట్ చార్జింగ్ తో బాటు వైర్ లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లతో ఆకర్షణీయంగా ఐఫోన్ 15 లాంచ్ కానుందని ఊహాత్మక ఫీచర్లు చెప్పబడుతున్నాయి.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?