tdp janasena news ap

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహిస్తున్న పరిణామాలలో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు బలపదేవిధంగా కార్యాచరణ సాగుతుంది. అది నుండి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చిలనివ్వను అని కంకణం కట్టుకుని ఉన్నారు. అందులో భాగంగానే అయన టిడిపి అధినేతతో సఖ్యతగా ఉంటున్నారు. కొన్ని సంఘటనల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పొత్తు ఖచ్చితం అనే అభిప్రాయం ఇరు పార్టీ శ్రేణుల్లో కలిగింది. – tdp janasena news ap, టీడీపీ జనసేన న్యూస్ ఏపి…

తెలుగుదేశం అధినేత అరెస్ట్ కావడంతో, పవన్ కళ్యాణ్ ఆయనను జైలులో కలవడం, జైలు బయటే రాబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలసి పోటి చేస్తాయని ప్రకటించడం జరిగాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి-జనసేన ఒకవైపు ఉంటె, వైసిపి ఒంటరిగానే పోటి చేస్తుందని అంటుంటే, బిజెపి వైఖిరి ఎటువైపు?

టిడిపి – జనసేన పొత్తు కన్నా ముందే, బిజెపి – జనసేన జతకట్టాయి. కానీ కార్యాచరణలో ఇరుపార్టీల కలయిక కనబడడం అరుదు. కారణాలు తెలియవు కానీ బిజెపి – జనసేన పొత్తు క్షేత్ర స్థాయిలో కలిసినట్టు కనబడదు.

సమీపిస్తున్న తెలంగాణా ఎన్నికలు, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు, ఈలోపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్… ఈ రాజకీయ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ – లోకేష్ బేటి… జరుగుతుంది. జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటిగా ఈ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశం ముగిశాక – పవన్ కళ్యాణ్ – లోకేష్ లు మీడియాతో మాట్లాడుతున్న లైవ్ వీడియో….

https://www.youtube.com/live/Vfg0fdlFov0?si=IMRLygimrf2oDuC4
tdp janasena news ap

#tdp janasena news ap, #PavanKalyanCBN, #LokeshPavan,

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలంగాణాలో బిఆర్ఎస్ స్థితి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం