చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్…

ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా మాట్లాడుతూ ఉంటే, వారికి వాక్చాతుర్యం ఉందని విశేషంగా చెబుతారు. ఎక్కువగా ఈ పదమును మాటకారి గురించి గొప్పగా చెప్పడానికే ప్రయోగిస్తారు.

ఈ పదానికి ప్రావీణ్యత, కౌశల్యం, నైపుణ్యం, సామర్ధ్యం తదితర పదాలలను పర్యాయ పదాలుగా చెబుతారు.