తెలుగువ్యాసాలు తెలుగురీడ్స్ వెబ్ సైటులోకి స్వాగతం!
మీకు మా ధన్యవాదములు తెలుగు వ్యాసాలు వెబ్ సైట్ సందర్శించినందులకు… ఇక నుండి తెలుగు వ్యాసాలు telugureads.com ద్వారానే ప్రచురితం కాబడతాయి.
తెలుగు వ్యాసాలు వెబ్ సైటు కంటెంటు గతంలో తెలుగురీడ్స్.కామ్ లో వ్యాసాలు సబ్ డొమైన్ ద్వారా ప్రచరితం అయి మీకు సుపరిచతమైనవే. కేవలం విద్యా విషయాలతో కూడిన వ్యాసాలు మాత్రమే ఉండటానికి అనువుగా ప్రత్యేకంగా వ్యాసాలు పేరు మీదనే వెబ్ సైటు ఉండాలనే సంకల్పంతో తెలుగువ్యాసాలు.కామ్ ప్రత్యేకంగా రూపొందించబడింది.
వ్యాసాలు.తెలుగురీడ్స్.కామ్ లోని తెలుగు వ్యాసాలతో పాటు కొత్తగా చేరబోయే వ్యాసాలు కూడా తెలుగువ్యాసాలు.కామ్ ద్వారానే వీక్షింపవచ్చును. నాకు అవగాహన గల విషయాల ఆధారంగా పబ్లిక్ డొమైన్లలో లభించే ఉచిత సమాచారం పరిగణనలోకి తీసుకుని కల్పితంగా వ్యాసములు ఇందులో ప్రచురితం చేయబడ్డాయి.


