పునః పునః అంటే అర్ధం ఏమిటి? మరల మరలా అని అర్ధం వస్తుంది. తిరిగి చెప్పడం, తిరిగి పదే పదే చెప్పడం లేదా చేయడం, ఒక మాటనే పలుమార్లు చెప్పడం చేసిన పనిని మరలా చేయడం ఇలా రీపీట్ చేయడాన్ని చెబుతూ పునః పునః అంటారు. ఒక్కసారి పునః అంటే మరలా చేయమని లేదా మరలా ప్రారంభించడం, మరల చేసే క్రియను చెప్పడానికి పునః అంటారు.
0 responses to “పునః పునః అంటే అర్ధం ఏమిటి?”