చీమలు మాంసాహారుల కోవలోకి వస్తాయా? లేక శాకాహారుల కోవలోకి వస్తాయా? మీరు గమనించారా?


ఏదైనా తీపి పదార్ధం క్రింద పడితే, వెంటనే చీమలు చేరతాయి. బెల్లం, పంచదార, మిఠాయిలు, జీడిపప్పు… తదితర తీపి పదార్ధాలను చీమలు తింటాయి. ఇంకా కొన్ని రకాల చీమలు అయితే మొక్కల ఆకులను, పండ్లను తింటూ ఉంటాయి. కొన్ని రకాల చీమలు చిన్న పురుగులను, కీటకాలను తింటూ ఉంటాయి. కొన్ని చీమలు విత్తనాలు వంటి వాటిని కూడా తింటాయి. ఈ విధంగా చుస్తే, కొన్ని చీమలు మాంసాహారులు కావచ్చు. కొన్ని చీమలు శాఖాహారులు కావచ్చు. కొన్ని రకాల చీమలు మాంసాహారులు మరియు శాఖాహారులు కావచ్చు.

https://youtube.com/shorts/bDludvdAvPg?feature=share

జంతుజాలము అంటే ఏమిటి?

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?

కిటుకు అంటే ఏమిటి?
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

అంబారి అంటే అర్ధం ఏమిటి?

అంబుజం అంటే ఏమిటి?