పిడుగులు పడే అవకాశం గురించి అంచనా ఉంటే, తగు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో ఉండి, రక్షణ పొందుతాము. అలంటి పిడుగు అలర్ట్స్ రంగుల రూపంలో సంకేతాలు సూచించే తెలుగు భాషతో పాటు ఇతర భాషలలో కూడా ఒక మొబైల్ యాప్ ఉంది. అదే దామిని మొబైల్ యాప్ పిడుగు అలెర్ట్ యాప్ పేరు?

మన ప్రాంతంలో పిడుగుపాటు గురించి సమాచారం అందించే యాప్, గూగుల్ ప్లే స్టోర్లో దామిని లైటనింగ్ అలెర్ట్ పేరుతొ అందుబాటులో ఉంది. దీనిని డౌన్ లోడ్ చేసుకుని, లొకేషన్ ఆక్సెస్ ఇస్తే, మనం ఉండే ప్రాంతంలో మెరుపు గురించి సమాచారం రంగుల రూపంలో తెలియజేస్తుంది. ఎరుపు రంగులో ఉంటె, ఏడు నిమిషాలలో పిడుగు పదే అవకాశం ఉంటుందని, పసుపు రంగు ఉంటె పద్నాలుగు నిమిషాలలో పిడుగు పదే అవకాశం ఉంటుందని, నీలం రంగు ఉంటె ఇరవై ఒక్క నిమిషాలలో పిడుగు పదే అవకాశం ఉంటుందని సంకేతాలు చూపుతుంది.

ఈ క్రింది ఇమేజ్ క్లిక్ చేయండి, యాప్ ఇంస్టాల్ చేసుకోవడానికి…..

ముందుగా వారు ప్రపంచంలో ఎంత ప్రముఖమైనవారో? వారు సాధించిన ప్రగతి ఏమిటో క్లుప్తంగా తెలియజేసి, తర్వాత వారి జన్మ వివరాలు, తల్లిదండ్రుల గురించి, బాల్యం, చదువు గురించి తెలియజేయాలి… ఆ తర్వాత వారు వృత్తి రిత్యా ఏమిటి చేస్తారు. తమ వృత్తిలో వారు సాధించింది? ఇంకా సమాజంలో వారు ఏవిధంగా ప్రభావితం అయ్యారు, వారు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసారు? ఈ విషయంలో సరైన సమాచారం సేకరించి, విశ్లేసించాలి.  జీవితం చివరి దశ ఏమిటి? చెబుతూ….

సమాజంలో వారు సాధించిన విజయాలు, వారు సమాజానికి ఏ విధంగా ఆదర్శం? వారిలో సమాజంలో యువత గ్రహించవలసిన లక్షణాలు ఏమిటి? క్లుప్తంగా వివరిస్తూ, వ్యాసం ముగింపుకు రావాలి.

ఈ విధంగా మనం వివిధ రంగాలలో ప్రముఖుల గురించి వివరించవచ్చు. వారిలో ప్రముఖులు

మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లబాయి పటేల్, బాలా గంగాధర్ తిలక్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సరోజినీ నాయుడు అలా చరిత్రలో చాలామంది నాయకులు గురించి తెలుసుకుని వ్రాయవచ్చు…