Category: telugulo vyasalu
-
అంకణము అంటే అర్ధం ఏమిటి?
అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం. అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి. Time brings the best opportunities 10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
-
Makara Sankranti Subhakankshalu 2025
-
10వ తరగతిలో లక్ష్యం లేకుండా?
10వ తరగతిలో లక్ష్యం లేకుండా ఉంటే, వారి చదువు ఎలా ఉండవచ్చు. చెప్పలేం. లక్ష్యం లేకపోతే, విద్యార్థి ఏదో ఒక పనిని చేయడం వరకే పరిమితం అవుతాడు. కానీ దానికి సరైన ఫలితాలు రాకపోవచ్చును. మంచి ఫలితం వచ్చినా, లక్ష్యంతో పనిచేసి సాధించిన ఫలితమే సంతృప్తినిస్తుంది. ఉదాహరణ:ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వ్యక్తి బస్సు ఎక్కితే ఎలా ఉంటుందో, ఊహించండి. ఖర్చులు వృధా అవుతాయి. అలాగే లక్ష్యం లేకుండా చదివితే, కాలం వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.…
-
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి
అందం అద్దంలో మాత్రమే, గుణం మనసులోకి చేరి, స్థిరపడుతుంది. అందం బయటికి అద్దంలో చూసినప్పుడే కనపడుతుంది, అంటే అది తాత్కాలికం. శరీర సౌందర్యం, రూపం కాలక్రమేణా మారిపోయే ప్రకృతి లక్షణాలు. కానీ గుణం మన ఆచరణలో, మన మాటల్లో, మన పనుల్లోకనిపించే శాశ్వత ముద్ర. అది మన వ్యక్తిత్వం, ధైర్యం, నిజాయితీ, దయ వంటి అంశాల ద్వారా ప్రజల మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. అందుకే గుణం అస్తమించదు, మరుపుకురాదు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు స్వాతంత్ర్య పోరాటం క్లాసులో…
-
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?
జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి? జీవితంలో విజయం సాధించాలని, ప్రతివారూ కోరుకుంటారు. కానీ, అందుకు కేవలం ఆలోచనలు మాత్రమే ఉండటం సరిపోదు. లక్ష్యం సాధించడానికి కృషి చేయడానికి, ఆ కృషిలో పట్టుదల ఉండేలా ఉండటానికి అవసరమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది మన లక్ష్యాలను, మన వ్యక్తిగత అభివృద్ధిని సాధించడానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు, కార్యాలను నిర్దేశిత పద్ధతిలో చేయడం, అడ్డంకులను అధిగమించడం. ఒక నిర్దిష్ట విధానంలో…
-
పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా
స్కూలులో పిల్లలు క్లాసులో కష్టంగా కాకుండా, ఇష్టపడి సంతోషంతో క్లాసులో కూర్చుంటే, క్లాసులో చెప్పే సబ్జెక్టు విషయాలు తలకెక్కుతాయి. సబ్జెక్టు బుక్స్ ఒక్కొక్కటి 100 / 150 పేజీలకు పైగా ఉంటాయి. ఆ సబ్జెక్టు బుక్స్ చదివిన విద్యార్ధి ఇచ్చే పరీక్షా పత్రం రెండు లేదా మూడు పేజీలు ఉంటే, దానికి జవాబు పది నుండి ఇరవై పేజీల వరకు ఉండవచ్చును. అంటే ఒక సబ్జెక్టు బుక్ పేజీలలో కేవలం 10 నుండి పదిహేను శాతం మాత్రమే…
-
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం
స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు.…
-
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా…
-
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ నాకు ఇష్టమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి దట్టమైన అడవిలో పొగమంచుతో కూడిన ఉదయం యొక్క నిర్మలమైన అందం. మహోన్నతమైన చెట్ల మందపాటి పందిరి గుండా తెల్లవారుజాము యొక్క మొదటి కాంతి, అది తాకిన ప్రతిదానిపై మృదువైన, అత్యద్భుతమైన మెరుపును ప్రసరింపజేయడాన్ని ఊహించండి. గాలి చల్లగా మరియు తాజాగా ఉంటుంది, నాచు మరియు తడి ఆకుల మట్టి సువాసనతో నిండి ఉంటుంది. ఒక మృదువైన పొగమంచు భూమికి దిగువకు వేలాడుతూ, దాదాపు…
-
చెట్టునే పండిన మామిడి పండు
మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే, చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి! మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు! చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే, మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…! మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో? మంచితనం కలిగి ఉండడం కాదు వారికి సహజంగానే మంచి మనసు ఉంటుంది. మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన కలిగే విలువ తెలియబడుతుంది. ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని, కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్! ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో, అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది. కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ, చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది. రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి… గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది… మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది… భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!
-
కొన్ని తెలుగు పదాలు అర్ధములు
పురోహితుడు – పురమునకు హితుడు పురోహితుడు… పురము యొక్క హితము కొరకు పూజలు చేయువారు… కలిమి: అంటే కలిగి ఉండుట… ఆస్థిపరులు, ధనవంతులుగా చెప్పబడుతుంది. శోధన: వెతుకుట అను అర్ధము వస్తుంది. సెర్చ్ చేయడం లేదా శోదించడం తనిఖీ: శోదించడం… చెకింగ్ చేయడానికి తనిఖీ అంటారు. వెంబడించడం: అంటే వెంటపడడం… వెంటాడుట తతంగం: తంతువు తారతమ్యం: తేడాలు లేదా బేధాలు తనువు: శరీరము… కాయము… మనువు: వివాహము, పెండ్లి
-
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా?
అక్షరజ్ఞానం ఉంటే రామాయణ భారతాలు చదవాలా? ఎందుకు రామాయణ భారత భాగవతం వంటి పుస్తకాలు చదవాలి అంటారు. చదివే అవకాశం ఉన్నవారు తప్పక చదవాలా? అంటే మన భారతీయ సాంప్రదాయంలో పూర్వకాలపు రోజులలో ఎవరి పని వారికి ఉంటే, చదువుకున్నవారు జ్ఞానం గురించి చెప్పేవారని అంటారు. ఇక ఆ కాలంలో పనుల చేసి అలసిన ప్రజలు రామాయణ భారతాలు వింటూ ఉండడం ఒక అలవాటుగా ఉండేది అంటుంటారు.. ఆకాలంలో అలా ఉంటే, ఆనాడు అక్షరజ్ఞానం ఉన్నవారు తక్కువగా…
-
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం
నేటి సమాజంలో ఉపాధ్యాయుని ప్రభావం! విద్యాలయంలో విద్యను బోధించే ఉపాధ్యాయుడి ప్రభావం ప్రతి వ్యక్తిపై బాల్యంలోనే పడుతుంది. ఉపాధ్యాయుడు ఏమి విద్యార్ధులకు బోధిస్తాడో, విద్యార్ధులు దానిని మనసులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతకన్న ముందు ప్రతి వ్యక్తికి అప్యాయతను, అమృతమైన ప్రేమను పంచే అమ్మ తొలి గురువుగా ఉంటుంది. తర్వాత తండ్రి ఆదర్శవంతంగా గురువుగా ఉంటాడు. ఇది ఇప్పటి నుండి ఉంది కాదు. పురాణాలలో కూడా మనకు ఋషుల సంప్రదాయం గమనిస్తే కనబడుతుంది. వ్యాసుడు, పరాశరుడు, శక్తి,…
-
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని…
కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని… ఈ క్రింది లింకును క్లిక్ చేసి, న్యూస్ పేపరులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదవండి… అందులో కంగనా రనౌత్ స్టేట్ మెంట్ మరియు ప్రతి కామెంట్స్ వ్రాయబడి ఉంది. కంగనా కంగుమనిపించే కామెంట్ 1947లో వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేసిన మన పూర్వికులంతా కలసి సాధించిన విజయంగా 1947 ఆగష్టు పదిహేను నుండి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నాము. తర్వాతి కాలంలో పరిపాలన…
-
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి?
పిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసినది ఏమిటి? ఆస్తులు కాదు విలువలు అని ఉపరాష్ఠ్రపతి వెంకయ్యనాయుడుగారు అంటారు. నెల్లూరు వెంకటాచలంలో జరిగిన మీటింగులో వెంకయ్యనాయుడు గారు కేవలం ఆస్తులే కాదు సేవాదృక్పధం పిల్లలకు వారసత్వంగా అందించాలని అన్నారు.
-
సమాజంలో పేదరికానికి అంతర్లీన కారణం
సమాజంలో పేదరికానికి అంతర్లీన కారణం. మన సమాజంలో పేదరికానికి బహుళ అంతర్లీన కారణాలు ఉన్నాయి, మరియు ఇది వివిధ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ కారకాలచే ప్రభావితమయ్యే సంక్లిష్టమైన సమస్య. మన సమాజంలో పేదరికానికి దోహదపడే కొన్ని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి: విద్య లేకపోవడం: భారతీయ జనాభాలో గణనీయమైన శాతం నిరక్షరాస్యులు లేదా పరిమిత విద్య ఉంది. ఇది ఉపాధి అవకాశాలు లేకపోవటానికి దారితీస్తుంది, ఇది పేదరికాన్ని తగ్గించలేదు. ఆదాయ అసమానత: భారతదేశంలో ధనవంతులు మరియు…
-
పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు?
పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? మనకు తెలియకుండానే మనం పరిశీలన చేసిన విషయాలను మనకు చేతివాటం పనులుగా అలవాటు అయి ఉంటాయి. కావునా పరిశీలన ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పవచ్చును. అయితే అప్పటికే అలవాటు అయిన పనులే కాకుండా జీవితంలో ఇంకా సాధించవలసిన లక్ష్యానికి మరింత పరిశీలనావశ్యకత ఉంటుందని అంటారు. కావునా పరిశీలనా దృష్టిని పెంచుకోవడం వలన, అది జీవితంలో ఎదుగదలకు తోడ్పడుతుంది. పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? రోజువారీ జీవితంలో,…
-
హరికథా కాలక్షేపం గురించి రాయండి
హరికథా కాలక్షేపం గురించి రాయండి… హరికథా కాలక్షేపం అనేది భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హరికధలు చెప్పడం ప్రసిద్దిగా ఉండేవి. సినిమాలు రాకముందు నాటక ప్రదర్శనలు ఉంటే, ఆ కాలంలో హరికధా కాలక్షేపం ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే నాటకాలు ఎక్కువమంది పాల్గొనాలి కానీ హరికధ అయితే ఒకరు చెబుతూ ఉంటే, అతనికి తాళం వేసేవారివురు ఉంటే చాలు. కావునా అప్పట్లో హరికధా కాలక్షేపం ఊరూ వాడా ఎక్కువగా ఉండేవి. వాటలో హిందూ పురాణాలు…
-
జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతనోత్తేజం మనసులోకి వస్తుంది. హాయిగా మిత్రులతో సంభాషణలు, పెద్దల ఆశీర్వాదాలు కలసి మనసుకు మంచి శాంతిని చేకూరుస్తాయి. ఆప్యాయంగా మాట్లాడే అమ్మానాన్న మాటలతో మనసు మరింతగా జవం పొందుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే సమాజం నుండే పొందే గొప్పబలం ఇది. దీనిని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఎదిగాక మంచి స్థాయిలో నిబడడమేనని అంటారు. జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే ఆరంభం కావాలి…………………… అలా జీవితం ఉన్నత స్థితికి ఎదగడానికి…
-
నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!
నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ నెలవారీ జీతం ఇచ్చే ఉద్యోగాలు, రోజువారీ జీతం చెల్లించే ఉద్యోగాలు ఉంటాయి. సమాజంలో వ్యక్తి జీవనోపాధి కోసం తగు ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చెబుతారు. ఒక ప్రాంతంలో ఏ పని లేకుండా ఎక్కువమంది ఉండడం…
-
నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు
నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం. నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో పుడతాయి. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. శిఖరముల నుండి క్రిందికి జారే నీరు అంతా నేలపై ప్రవహించడానికి తగినంత ప్రవాహం పర్వత ప్రాంతాల నుండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవాహంతో ఉండే…
-
విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం
విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి సంఘంతో ఎలా మసలుకోవాలో అవగాహన ఉండాలి. అందుకు చదువుతో బాటు అప్పుడప్పుడు సాంఘిక కార్యక్రమంలో భాగంగా వారు కూడా సంఘసేవలో పాల్గొనడం చేత, వారికి సంఘంపై అవగాహన ఉంటుంది. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో…
-
దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం
దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు.…
-
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు
వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి…
-
స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిని ప్రతి స్వాతంత్ర్య సమరయోధునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురుషులతో బాటు స్త్రీలు కూడా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ దేశభక్తిని తెలియజేశారు. ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం నేటి…
-
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి. నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం…
-
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత పెద్ద సముద్రం దాటి వెళ్లేవారు ఎవరు? హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం…
-
బంధాలు బలపడడానికి ఏం చేయాలి?
బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది. ఇక సక్రమంగా ఏర్పడిన బంధాలు జీవిత కాలం కొనసాగడానికి ఏం చేయాలి? బంధాలు బలపడడానికి ఏం చేయాలి? జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే…
-
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన
విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో…
-
పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు
‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా…
-
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు
వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక…
-
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి.…
-
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి
చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఏది ఏమిటో? ఏది ఎందుకో? దేని గుణమేమిటో? అవగాహన లేకపోవడం వలన పిల్లలు పనులు అజ్ఙానంతో చేసే పనులుగా ఉంటాయి. తెలియక చేసే వారి చేష్టల వలన వారికి అపాయం కూడా ఏర్పడవచ్చును. కావునా పిల్లలను తల్లి ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ…. లేకపోతే ఏడుస్తూ… నిద్రిస్తూ… లేకపోతే ఆడడం… అవగాహన తక్కువ చేష్టలు ఎక్కువ…. నిద్ర ఎక్కువ.. ఇలా బాల్యంలో చిన్న…
-
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. రెండు సాదారణ స్థితిలో ఉన్నంతకాలం ప్రకృతి పర్యావరణం సహజంగానే ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ప్రకృతి వలన…
-
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా రాహిత్యం ఉండరాదని అంటారు. జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం ప్రయాణం గురించి అవగాహన లేనివారు ఇంకొకరిని అనుసరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే విద్యార్ధికి సబ్జెక్టులో అవగాహన లేకపోతే, స్వయంగా పరీక్షలు విజయవంతం చేయలేడు.…
-
పాలితులు పాలకులను అనుసరించడం సహజం
పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు. కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే…
-
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి అంటారు. సమాజంలో నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? స్త్రీ పురుషులు వివాహం విషయంలో ప్రవర్తించే తీరును…
-
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు
స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు. సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే…
-
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం
స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం. స్వీయ రచన అంటే స్వయంగా వ్రాయుట అంటారు. సొంతంగా ఎలా రచన చేయాలి? స్వీయ రచన చేయడానికి రచన గురించి తెలుసుకోవాలి. ఏమిటి రచించాలో అవగాహన ఉండాలి? వ్రాసేది వ్యాసం అయితే వ్యాసములు చదివి ఉండడం వలన వ్యాసాలు ఎలా ఉంటాయో? వ్యాసం యొక్క క్రమం గురించి ఆలోచన మనసులో ఉంటుంది. అదే పుస్తక రచన చేయాలంటే, అందుకు తగిన విషయ వివరణ గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్వీయ…
-
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి… ఏదో సినిమా డైలాగులాగా… ఏదయితే లేకపోతే మనిషి మనిషాలాగా ఉండలేడో? ఏమి లేకపోతే మనిషి ఎప్పుడూ ఆందోళనతో ఉంటాడో? ఏమిటి లేకపోతే మనిషి కార్యవిజయం సాధించలేడో? ఏది లేకపోతే మనిషికి విలువ ఉండదో? ఏది లేకపోతే ఆ మనిషి మాట ఎవరు వినరో? ఇలా ప్రశ్నలు పుడుతునే ఉంటాయి… ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషికి మనుగడ కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. మనిషికి ప్రధానమైన ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి. ప్రతి మనిషికి తప్పనిసరిగా…
-
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా…
-
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారంటే, గొప్పవాళ్ళు కాకముందు, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మానవ సమాజంలో, ఎంతో మంది అలానే కష్టపడుతూ పైకి రావాలని ఆశిస్తారు. కావున వారు ఎన్నో మంచి ఉపయోగ పడే కార్యాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు పూనుకుంటారు? సాధన చేసే సమయంలో వారికి సహాయపడినవారికి తిరిగి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు.…
-
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతిపాదించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన…
-
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు. వాక్కు అంటే మాట అంటారు. వాక్కు చాలా విలువైనది. మాటలే కదా అని మాట్లాడేస్తే, ఆ మాటలు వింటున్నవారు ప్రభావితం అవుతారు. వాక్ + దానం = వాగ్దానం అంటారు. అంటే మాట వలన ఒక వ్యక్తి సాయం పొందగలడు. ఒక నాయకుడు వాక్కు వలన, ఆ ప్రాంతం ప్రభావితం అవుతుంది. కాబట్టి వాక్కు చాలా చాలా విలువను పెంచుతుంది. అదే వాక్కులో తేడా ఉంటే, వాక్కు వలననే…
-
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం
సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండడం సహజం అయితే ఒక వయస్సుకొచ్చేసరికి తన కంటూ ఒక సంపాదన మార్గం ఉండాలి. అప్పుడే వ్యక్తిగా…
-
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం… అంటే శాశ్వమైనది ఏమిటి? మనిషి మరణించాక కూడా ఆ మనిషి గురించి మాట్లాడించగలిగేది అతని కీర్తి అంటారు. జీవించి ఉండగా మనిషి చేసిన కృషి మరియు ఆ మనిషికి గల మంచిపేరు అతనికి సమాజంలో ఒక కీర్తి ఏర్పడుతుంది. ఆ యొక్క కీర్తి వలన అతను మరణించినను అతని జ్ఙాపకాలు సమాజంలో మిగిలి ఉంటాయి. కాబట్టి కీర్తి ముందు పదవులు, సంపదలు, శరీరాలు శాశ్వతం కాదు అంటారు. అయితే…
-
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల…
-
ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం
ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన…
-
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా,…
-
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి…
-
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక…
-
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన…
-
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్…
-
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి…
-
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి? మంచి స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇన్ని ప్రశ్నలు సమాధానం ఒక్కటే వస్తుంది. మంచిగా ప్రవర్తించు, మంచి స్నేహితుడుగా మారు, నీవే మంచి స్నేహితుడుగా ఉండడం వలన నీ వలన మరొక మంచి స్నేహితుడు మరొకరికి లభిస్తాడు. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉందని గుర్తెరిగినవారు తీసుకోవడం కన్నా…
-
మంధర పాత్ర స్వభావం చూస్తే
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో…
-
మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి
మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం…
-
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు…
-
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ. నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి…
-
స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?
స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి… ఈ వస్తువు వలన కలుగు ప్రయోజనాలు ఇవి… ఈ వస్తువుతో మీకు పనులు చాలా సులభం… అంటూ తదితర విషయాలతో వివిధ వస్తువుల మార్కెటింగ్ మనపై జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాకా,…
-
మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.
అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు. తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే,…
-
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా…
-
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం. త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద…
-
పండుగ అంటే ఏమిటి వివరించండి?
పండుగ అంటే ఏమిటి వివరించండి? ప్రతి సంవత్సరం తెలుగు కాలమానం ప్రకారం తెలుగు మాసములలో గల పక్షములో, నిర్ధిష్ట తిధి ఆధారంగా వచ్చే పండుగలు కొన్నింటిని పర్వదినాలుగా చెబుతారు… ఆయా రోజులలో ప్రత్యేకంగా దైవపూజలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ: చైత్రమాసంలో తొలి తిధి ఉగాది పరిగణించబడుతుంది. ప్రతిసంవత్సరం చైత్రమాసంలో వచ్చే మొదటి తిధి ఉగాది పండుగ జరుపుకుంటూరు. అలా తెలుగు కాలమానం ప్రకారం కొన్ని ప్రత్యేక తిధులలో పండుగలు జరుపుకుంటారు. అయితే ఈ పండుగలలో శారీరకంగా, మానసికంగా…
-
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
వ్యక్తి శరీరంలోనే అనేక వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ… తదితర వ్యవస్థలు. ఇలా వ్యక్తి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటేనే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆయుష్సు ఉన్నంతవరకు జీవించగలడు. లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యపాలు అవుతాడు… అలాగే సమాజం కూడా అనేక వ్యవస్థలతో కలిసి ఉంటుంది. వ్యక్తిలో వ్యవస్థల మాదిరిగానే, సమాజంలో వ్యవస్థల పనితీరు సమాజంపై పనిచేస్తుంది… ఇటువంటి వ్యవస్థ అంటే ఏమిటి… వ్యవస్థల ప్రభావం తెలుగు…
-
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం… ఒకరి స్వభావం గురించి ఒకరికి అవగాహన కలిగి ఉంటూ, ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం ఏం చేయాలో మనకొక ఆలోచన పుడుతుంది. కుటుంబంలో సభ్యుల వలన…
-
దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా
దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం… గురించి ఈ వ్యాసం. పత్రికల కధనాలు సామాజిక భవిష్యత్తును లేక సామాజిక చరిత్రను సృజిస్తూ ఉంటాయి. అవి రచయిత సామాజిక దృష్టి లేక మనోవిజ్ఙానం ఆధారంగా పత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి… విశ్లేషణాత్మక కధనాలు సామాజిక ప్రయోజనార్ధం ప్రచరురించడం లేదా వ్యాఖ్యానాల రూపంలో టివిలలో వస్తూ ఉంటాయి. వార్తాపత్రికలు రోజూ సమాజంలో జరిగిన విషయాలను తెలియజేస్తూ, నిత్యం జరిగే విషయాల గురించి ఆన్ లైన్…
-
పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో
పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో…. పెద్దల మాట చద్ది మూట అన్నది నిజం. ఎందుకంటే పెద్దవారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో వారికి అనుభవంలోకి వస్తాయి. పెద్దవారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలన చేసి ఉంటారు. వారికి అనేక విషయాల పట్ట అవగాహన, జ్ఙానం కలిగి ఉంటారు. కావునా వారు మాటలు, మన భవిష్యత్తు కార్యాచరణలో అనుభవంలో ఎదురవుతాయి. అలాంటి మాటలే పెద్దలు పలుకుతూ ఉంటారు. వర్తమానంలో…
-
త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.
త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత ధనం ఇతరులకు అందిస్తే, అది సాయం అవుతుంది. అదే తన దగ్గర ఉన్న…
-
విద్యార్థులు మంచి మాటలు వినడం వలన
మంచి మాటలు విద్యార్థులకు ప్రేరణను అందిస్తాయి. అవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. మంచి మాటలు వినడం వలన మానవత్వం, నైతిక విలువలు, సమాజంలో ఎలా ప్రవర్తించాలో వంటి అంశాలపై అవగాహన పెరుగుతుంది. కావునా అనుభవజ్ఙులు చెప్పే మంచి మాటలు వింటూ ఉండాలి. మంచి మాటలు వినడంలో ఆసక్తి చూపడం…
-
తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి
తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు.…
-
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే,…
-
నా ఇష్టమైన గేమ్ షెటిల్
నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు ఉదయం వేళ మరియు సాయం వేళల్లో షెటిల్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజులో నాచుట్టూ ఉండేవారు…
-
విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.
విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు. పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అంటే…
-
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటితో పొగ త్రాగుట లేదా పీల్చుట ఆరోగ్యానికి హానికరం…. కాబట్టి ధూమపానం చేయరాదు. ధూమపానం చేయడం వలన…
-
ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.
ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు. ఆశతో జీవిస్తూ, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం సాగించాలి కానీ ఆశాభంగం జరిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కాకుడదని ప్రధానం పెద్దలు చెబుతూ ఉంటారు. ఆశావాదం అంటే మంచి ఫలితం వస్తుందనే ఆశతో పనులు చేయడం. అయితే…
-
సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి
సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి! ”బలవంతుడు భరిస్తాడు… బలహీనుడు అరుస్తాడు” అంటూ ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కాబట్టి సహజంగానే సమర్ధుడుకి సహనం ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధుడు తన సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఉండాలని పెద్దలంటారు. బలవంతుడు భరించే సహన గుణం లేకపోతే, అతని కోపానికి అర్ధం లేకుండా పోతుంది. సమర్ధత అనేది వ్యక్తి యొక్క నైపుణ్యానికి సంబంధించినది అయితే, ఆ వ్యక్తి ఎంతటి నైపుణ్యతను కలిగి ఉంటే, అతడు…
-
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు. మాతృభాషలో విద్య మీరు…
-
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా…
-
మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం
మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం వలన జరిగే నష్టం గురించి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటారు. మద్యపానం మూలంగా కలిగే వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి. తాగుడు వలన అతిగా మాట్లాడుట అలవాటు అవుతుంది. తాగుడు వలన…
-
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు. మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం…
-
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని దేశ రాజకీయాలలో తమ ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక విషయంలో ఒక ప్రాంతంలో ఎంత…
-
విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి
విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు ఎక్కువ అని సమాజంలో ప్రాచుర్యం పెరిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతంపై ప్రజలలో విశ్వసనీయత ఉండదు. ఆ…
-
పావురం గురించి తెలుగులో వ్యాసం
పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె…
-
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం అని ప్రపంచం కీర్తించింది. అయితే ఇప్పుడు అదే దేశంలో కూడా స్త్రీ లైంగిక వేధింపులకు గురి అవుతుందనే వార్తలు సమాజాన్ని కలచివేస్తున్నాయి… దారుణం అందులో చిన్నారులు కూడా ఉండడమేనని పెద్దలు వాపోతున్నారు. స్త్రీల పట్ల…
-
కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!
కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే గుర్తింపు కలకాలం కొనసాగుతుందని అంటారు. వృత్తిరిత్యా కర్తవ్యతా దృష్టితో ఉండేవారి మనసు వృత్తిలో తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్విహించగలగడానికి వారి మనసు సహకరించగలదని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఒక పోలీసు తన కర్తవ్య…
-
చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి
చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు ఎదురైతే వారికి మేలు కలగవచ్చును. కానీ మోసం చేసేవారు ఎదురైతే మాత్రం నష్టపోతారు. అంటే చదువు రాకపోతే…
-
ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం
ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే… బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు? కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం…
-
సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి
సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది. సహజంగానే వీరికి సహనం ఉంటుంది. ఎటువంటి స్థితిలోనూ తమ సహనాన్ని కోల్పోరు. సజ్జనులు లక్షణాలు మంచి గుణములుగా మరొకరికి మార్గదర్శకంగా ఉంటాయిని అంటారు. సాహసంగా వ్యవహరించగలరు. క్లిష్ట సమయాలలో సమయస్పూర్తితో వ్యవహరించడంలో…
-
మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత
మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా…
-
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ.…
-
సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం
సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఏ వ్యవస్థకు నష్టం జరిగినా, తిరిగి ఆనష్ట భారం మనపైనే పడుతుందనేది వాస్తవం. కాబట్టి…
-
కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.
కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది. తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా వైరస్ బారిన పడినవారు వెంటనే అనారోగ్యంపాలు కాకపోవచ్చును. వైరస్ తీవ్రత పెరిగాక రోగలక్షణాలు కనబడవచ్చును. కాబట్టి వైరస్…
-
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి. సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా…
-
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?మొక్కగా ఉన్నప్పుడే వంగని…
-
వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో
వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది. కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా సమాజంలో భాగమే… అందరికీ ఓటు ఉంటుంది. అందరూ తమ కుటుంబ సభ్యుల కోసమే సంపాదించడానికి వివిధ వృత్తులు…
-
ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.
ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక…
-
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు.…
-
వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము
వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి. విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు. ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి…