Category: telugulo vyasalu

telugulo vyasalu vividha vishayala gurinchi

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం. చరిత్ర గురించి తెలుగు వ్యాసం. నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం.

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు.  తెలుగు వ్యాసాలులో పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం.

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి.

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా?

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు.
రైతు గొప్పతనం గురించి ఇన్ తెలుగు
కోపం వలన కలిగే నష్టాలు.  శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. మన జాతి పిత గాంధీ గురించి తెలుగులో వ్యాసం… తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం. శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం.

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

అపరిశుభ్రత వలన కలిగే అంటువ్యాధులు అపారనష్టం గురించి, బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం, ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం.

మన దేశం గురించి వ్రాయండి, ప్రకృతి వైపరీత్యాలు తెలుగులో ప్రకృతి విపత్తులు, పర్యావరణ పరిరక్షణ గురించి, నాయకత్వం నాయకత్వ లక్షణాలు, యువతపై ప్రసార సాధనాల ప్రభావం. గుణపాఠం గురించి తెలుగులో ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి.…Read More »

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు? పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని…Read More »

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే…Read More »

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే…Read More »

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా…Read More »

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే, చదువుకోవాలి. అక్షర రూపంలో ఉండే వివిధ విషయాలు తెలుసుకోవాలంటే, చదువు రావాలి. చదువుకోవాలి. అక్షరరూపంలో నిక్షిప్తమైన…Read More »

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు. ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక.…Read More »

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు. నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు. రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది. సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది. సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు… సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి… అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది. ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు. టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు. ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు… ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు. అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన…Read More »

బమ్మెర పోతన గురించి రాయండి

తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి…Read More »

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం. ఎవరికివారికి వారి వారి వృత్తులంటే అభిమానం ఉంటుంది. తమ తమ వృత్తులను ప్రేమిస్తారు. వృత్తిపై ఉండే ప్రేమ వలన వృత్తిలో కష్టనష్టాలను ఇష్టంతో అధిగమిస్తారు. పురాణ శాస్త్రజ్ఞులైనవారు అంటూ ఉంటారు “మనదేశంలో వృత్తిపని ఒక తపస్సు వలె” చేస్తారని. వైద్యుడు ఒక తపస్సు వలె వృత్తి పనిని నిర్వహించడం…Read More »

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని సునాయసంగా చేసేస్తూ ఉంటారు… నేర్చుకునే వయసులో పిల్లలకు చూసి నేర్చుకోవడం, అలకిస్తూ ఆలోచించడం, వినడం ద్వారా…Read More »

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా…Read More »

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ…Read More »

ఇంటి నుంచే ఓటు ఈఓట్

ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు. ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే… స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవడం మరియు వివరాలు తనికీ చేయబడిన…Read More »

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో…Read More »

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు. అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి అయినా ఒక్క జీవితభాగస్వామికి తప్ప మిగిలినవారికి అమ్మవంటిదే… ఇదే మన సంప్రదాయం అని పెద్దలు చెబుతూ…Read More »

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే…Read More »

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో…Read More »

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన…Read More »

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం విషయ విజ్ఞానం వలన పరిజ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, అటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అంటారు. ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ మన మొబైల్లోని గూగుల్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది. ఎందుకు మొబైల్ ద్వారా మంచి విషయాలపై…Read More »

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో…Read More »

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల…Read More »

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే…. టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు…Read More »

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత…Read More »

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం…Read More »

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు. టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును. కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది. శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే…Read More »

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం. ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది. ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య…Read More »

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు…Read More »

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి. టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే. ప్రతిదినం ఎన్నో…Read More »

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం. చలన చిత్రం అంటే ఆంగ్లంలో సినిమా అంటారు. వెండితెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాలలో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కధను తెలియజేసేది సినిమా. మనుషులు నటించిన పాత్రలను తిరిగి అనేకమార్లు తెరపై ప్రదర్శించేవిధంగా తయారు చేసిన ప్రక్రియ చలనచిత్రంగా మారితే, అది అనేకమార్లు ధియేటర్లలో ఇంకా ఓటిటి ద్వారా చిన్న చిన్న…Read More »

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

గ్రంధములకు ఆలవాలమైన స్థలమునకు గ్రంధాలయం అని పేరు. అనేక గ్రంధములు ఈ గ్రంధాలయాలలో ఉంటాయి. గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం. గ్రంధము అంటే పుస్తకము. ఆవహించడానికి అనువుగా ఉండేది. దేవాలయంలో దేవుడు ఆవహించినట్టుగా గ్రంధాలయములో గ్రంధములు ఆవహించు ఉంటాయి. గ్రంధములలో శాస్త్ర పరిజ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది. ఇక గ్రంధాలయం…Read More »

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ వ్రాయమని అంటే ఎలా వ్రాయాలి. ముందుగా లేఖ ఎవరు ఎవరికి వ్రాయాలి? విద్యార్ధి అయితే, స్కూల్ ప్రిన్సిపల్ కు ఉద్యోగి అయితే తన పై అధికారికి సెలవు ధరఖాస్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక విధ్యార్ధి స్కూల్ హెడ్ మాస్టర్ కు లేఖ వ్రాయాలంటే, ఎలా వ్రాయాలి? మొదటగా సెలవు…Read More »

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం. స్మార్ట్ ఫోన్ వాడుక పెరిగాక డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక విధానం చాల సులభంగా మారింది. కేవల అక్షర జ్ఞానం ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ వాడుక చాల తేలిక. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ భాష ప్రాంతీయ భాషలలోకి మార్చుకోవచ్చు. సాధారణంగా అయితే కరెంట్ బిల్లులు వంటి నెలవారీ చెల్లింపులు క్యూలో నిలబడి కట్టుకునేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఆన్ లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. పేమెంట్ వాలేట్స్ అందుకు బాగా సహకరిస్తున్నాయి. ఎవరికైనా మని పంపాలంటే మనియార్డర్ లేదా బ్యాంకు నుండి లావాదేవీలు నిర్వహించవలసి ఉండేది. అయితే స్మార్ట్ ఫోన్, టాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడుక పెరగడంతో బ్యాంకర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ బాగా ప్రోత్సహించడంతో లావాదేవిలు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుతున్నాయి. పేమెంట్ వాల్లెట్లు వచ్చాక చెల్లింపులు కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా జరగడం ఎక్కువ అయ్యింది. పేటీయం, ఫోన్ పే, జిపే వంటి పేమెంట్ వాల్లెట్లు ప్రజలు బాగా వాడుతున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు పెరిగి, నగదు లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. నగదు లావాదేవీలలో చొర భయం ఉంటుంది. ఇంకా నగదు లావాదేవిలలో రశీదు కీలకం. నగదు రశీదు వలన నగదు ముట్టినట్టు లేదా ముట్టనట్టుగా పరిగణిస్తారు. కానీ డిజిటల్ చెల్లింపులు నేరుగా ఖాతాదారుని ఖాతాకు జమ అవ్వడంతో దానికి డిజిటల్ ప్రూఫ్ ఉంటుంది. బౌతికంగా రశీదుతో పని ఉండదు. అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి.…Read More »

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం తెలుగులో…. నాయకుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రజా సమస్య నుండి, దాని సాధించడానికి ప్రజల మధ్య నుండే నాయకత్వం ఉదయిస్తుందని అంటారు. నాయకత్వం వహించేవారు పెత్తనం చేయాలనే తపన కాదు… నాయకత్వం అంటే సమస్యను పరిష్కరించుకోవడంలో తను ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలబడడం అంటారు. కొందరు నాయకత్వం లక్షణాలు ఉన్నవారిలో అజమాయిషీ…Read More »

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు. ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును. రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి,…Read More »

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు. అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది. మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు. కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది. ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది. ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన… అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి. ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు. అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది. ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు. ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు. సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది. ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది. ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు. మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు విద్యను అభ్యసించడంలో అర్జునుడి…Read More »

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు. ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది… కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు……Read More »

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన ఆ బంధం మరింత బలపడుతుంది అంటారు. ఏ బంధం అయినా స్నేహం ప్రభావం ఉంటుంది. మానవ జీవనం అనేక బంధాలతో కొనసాగుతుంది. ప్రతి బంధంలోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించే వారు శాంతిగా ఉంటారు. వారి చుట్టూ ఉండేవారిని శాంతిగా ఉంచుతారు. అంటే స్నేహం యొక్క ప్రభావం ప్రతి…Read More »

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి…Read More »

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది. మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది. వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు. అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు. మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది.…Read More »

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చక్కని కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది అటవీకరణ కార్యక్రమం. 2015 తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నటి, తెలంగాణ అంతా పచ్చదనం నింపాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించబడింది… ఈ హరితహారం. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ ఈ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ హరితహారం కార్యక్రమం ప్రకారం హైదరాబాద్…Read More »

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి. ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది. రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది. కొన్నిరకాల…Read More »

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి. మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి. ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి…Read More »

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని…Read More »

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ… విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో…Read More »

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి… పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది. మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం. స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ…Read More »

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం. అవగాహన కోసం వ్యాసం. ఆరోగ్యం కోసం ఎప్పుడూ వైద్యుని సలహాలే పాటించాలి. ఇది భారతదేశంలో ప్రాచీన వైద్య విధానం. ఆధునిక వైధ్యం అందుబాటులో రాని కాలంలో ఆయుర్వేద వైద్యమే ఆధారంగా ఉండేది. దేశంలో పల్లె ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండి, ఆయుర్వేద వైధ్యం అందుబాటులో ఉండేది. మూలికలు…Read More »

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది. అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను…Read More »

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం. అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది. పిల్లలకు నాన్న ఆదర్శం…Read More »

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడమే పెద్ద ఆస్తి అన్నారు. ఆరోగ్య నియమాలు ప్రక్కన పెట్టి, జీవితం అంతా కష్టపడి పాతిక లక్షలు సంపాదించి, చివరలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవలసి వస్తే, జీవితాంతం పడ్డ కష్ట ఫలితం? సరిగ్గా తినక, తినడంలో సమయ పాలన పాటించకుండా, మనసు…Read More »

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు…Read More »

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి. అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి…Read More »

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం. శతకాలు చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉన్నత తరగతి పాఠ్యాంశాలలో కూడా తెలుసు శతకాలు ఉంటాయి. పలువురు పెద్దలు శతకాలను చదవమని చెప్పడమే, శతకాలు చదవానికి ఒక ప్రేరణ. ఇంకా ఉన్నత తరగతి పాఠ్యాంశాలలోనూ తెలుగు శతకాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా కనబడుతుంది. సమాజనికి మేలు చేసే విషయాలు బాల్యం…Read More »

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది. ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు…Read More »

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం. స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. బాలుర కన్నా ఎక్కువగా బాలికలు చదువులో ముందుంటున్నారు. అయితే వారికి సరైనా భద్రత కల్పించగలిగితే, స్త్రీలు మరింత ముందుకు సాగుతారు. మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. ఓర్పు వహించడంలో స్త్రీలు ముందు ఉంటారు. కనుక వారికి సమాజంలో సరైన భద్రత కల్పించగలిగితే, మెరుగైన సమాజం…Read More »

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం పడుతుందా? తెలుగులో వ్యాసం. అవినీతి అనేది ఒక అంటువ్యాధి వంటిది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి పాకినట్టు, అవినీతి అనేది కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అంటువ్యాధి ఆరోగ్యానికి హాని చేసినట్టు, అవినీతి కూడా సామాజిక అభివృద్దికి కూడా అడ్డుపడుతుంది. అలా అనడానికి అసలు అవినీతి అంటే నీతి తప్పి ప్రవర్తించడం…Read More »

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు. సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి. కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి.  ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు. మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది. మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు.…Read More »

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని…Read More »

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి. మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది.…Read More »

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగువ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం. అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు…Read More »

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట…Read More »

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు… అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది. ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో…Read More »

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు…Read More »

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం. డిజిటల్ యుగంలో, మొబైల్(సెల్) ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. ఈ పరికరాలు నిత్యం సోషల్ మీడియాతో కనెక్ట్ కావడానికి, మరియు వినోదంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొబైల్ వాడుక విస్తృతంగా పెరుగుతున్న వలన, అదే ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక వ్యసనం వలె…Read More »

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు.…Read More »

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు. పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి. నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు. ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది. గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే… అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది.. తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది……Read More »

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు. అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం. అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే…Read More »

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది. పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే,…Read More »

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు…Read More »

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

మన జాతి పిత గాంధీ గురించి తెలుగులో వ్యాసం… గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. దేశంలో స్వాతంత్ర్యం గురించి జరుగుతున్న సమరంలో అందరి భారతీయులను ఒకతాటిపైకి తీసుకువచ్చి, భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయత్వం వహించారు. సత్యము, అహింస, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం జరిపించిన దేశ నాయకుడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో…Read More »

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు… డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత…Read More »

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా మన మాతృభాష అయిన తెలుగు భాషలో…Read More »

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో , బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్. ఈయన ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండియా మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటిగా ఈయనను చెబుతారు. 1974వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ పింకి – రాకేష్ రోషన్ దంపతులకు జన్మించారు. 1980వ దశాబ్దంలో బాలనటుడిగా కొన్న బాలీవుడ్ మూవీలలో నటించారు. 2000వ…Read More »

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు. ఈయన భారత జట్టు కు ప్రాతినిద్యం వహించారు. ఈయన 1973సంవత్సరంలో జనవరి 11వ తేదీన ఇండోర్ లో జన్మించారు. ఇండోర్ మధ్యప్రదేశ్ లో గలదు. ఈయన మాతృభాష మరాఠీ. రాహుల్ ద్రవిడ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు రాహుల్ శరద్ ద్రవిడ్ (Rahul Sharad…Read More »

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర అంటే జరిగినది, జరగబోయే రోజులలో వర్తమానంగా వర్తింపబడుతుంది. అంటే గతంలోని విషయాలు ఈరోజు తెలుసుకోవడం… జరుగుతుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినది. దానిని కొంతకాలం జరిగాక, గుర్తుకు చేసుకుంటే అది గతం అవుతుంది. అలాంటి గత సంఘటనలు సమాజంపై చూపిన ప్రభావాన్ని బట్టి చరిత్రగా మనకు మరలా…Read More »

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం. ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే, రోజలతరబడి సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం పాకుతుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం…Read More »

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ కరోనాకు కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో లక్షలమంది ప్రాణాలను బలిగొన్న వైరస్ ఇంకా వివిధ రకాలు రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇప్పటికే బ్రిటన్లో కొత్త రకం కరోనా వ్యాధి పుట్టింది. ఈ కరోనా ఎప్పటి వైరస్ 1960 సంవత్సరంలో…Read More »

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో వ్యాసం చదవండి. దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది. ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో…Read More »

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయడపడతాయి. మాటపై వేలమందిని నడిపించగలిగే శక్తి నాయకుడుకి సొంతం. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడి గురించి వ్యాసంలో వివరించడానికి తెలుగువ్యాసాలులో ఒక పోస్టు.  లోకంలో అనేకమంది ప్రజలకు, ఎన్నో…Read More »

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.…Read More »

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి. ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు. అలా…Read More »

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

వేడుక వలె జరుపుకనే పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి. సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి. అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు…Read More »

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి. అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది. సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో…Read More »