Category: vikasam
-
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం?
స్వీయ సమీక్ష ఎందుకు అవసరం? వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి స్వీయ సమీక్ష అవసరం అంటారు. అది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది ఎందుకు అవసరమో ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. మనం మనగురించి ఆలోచించడం స్వీయ సమీక్ష అయితే, అది ఎందుకు అవసరం? స్వీయ సమీక్ష ఎలా ఉపయోగపడుతుంది? మనలో బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. బలాన్ని చూసుకుని, బలహీనతను పట్టించుకోకుండా ముందుకు కొనసాగినప్పుడు, భవిష్యత్తు భారంగా మారుతుంది. అదే మన బలం ఏమిటి? మన…
-
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని
సమస్యల మయమైన సమాజంలో పరిష్కార దృష్టిని కలిగి ఉంటే, అలా సమస్యకు పరిష్కారం ఆలోచించేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. సమస్య కలిగిన వారు పరిష్కారం సూచించగలిగేవారి మధ్య ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజంలో సమస్యలకు కొదువ ఉండదు. సమస్య లేని జీవితం ఉండదు. కాబట్టి పరిష్కారం చుట్టూ సమస్య ఉన్నవారి ఆలోచన ఉంటుంది. డాక్టర్ చుట్టూ రోగి తిరిగినట్టుగా, పరిష్కారం చుట్టూ సమస్య తిరుగుతూ ఉంటుంది. సానుకూలంగా ఆలోచించగలిగే తత్వంలోనే పరిష్కారపు ఆలోచనలు తడతాయని అంటారు. ఒక విద్యార్ధి సానుకూల దృక్పధంతో వైద్యశాస్త్రమును సావధానంగా పరిశీలించి, పరిశోధించి సాధన చేస్తే, మంచి డాక్టర్ కాగాలగినట్టుగా సమస్యలను సానుకూల దృక్పదంతో అలోచించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని అంటారు. చదువులలో సారం గ్రహించి, సమాజంపై పరిశీలన చేసి, గ్రూప్ పరిక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారు గొప్ప అధికారిగా మారినట్టు, సమాజంలో సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని, ఆ సామజిక సమస్యలపై తన చుట్టూ ఉన్నవారికి అగవగాహన కల్పిస్తూ, ప్రజలకు మంచి భవష్యత్తు కోసం, ప్రజలను తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే విధంగా ప్రోత్సహించగలిగేవారు నాయకులుగా ఎదగగలరు. ఏదైనా పరిష్కార ధోరణితో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారి చుట్టూ లోకం తిరుగుతుంది. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ది… వాటిని అనుసరించి ఆలోచన చేయడం ద్వారా పరిష్కార ధోరణి అలవాటు అవుతుంది అంటారు. ఆలోచన ఊహగా ఉంటే, ఆచరణ ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఆచరణ సాద్యం కాకపోవచ్చు.…
-
తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?
సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు. ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది. సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల…
-
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం
దేనినీ గుడ్డిగా నమ్మకు కానీ నమ్మకమే ప్రధానం. ఒకేసారి రెండు భావనలు అంటే అద వ్యతిరేక భావనగా భావింపడుతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచన వివిధ కోణాలలో ఉండాలని అంటారు. నిజాన్ని అబద్దం అల్లుకుని ఉంటే, అబద్దమునకు ఆర్భాటం ఎక్కువ కాబట్టి కళ్ళకు ముందుగా అబద్దమే కనిపించవచ్చును. చెవులకు ముందుగా అబద్దమే వినబడవచ్చును. పదే పదే అబద్దమే చూడడం లేదా వినడం వలన మననోటి నుండి కూడా అబద్దమే బహిర్గతం అవుతుంది. సహజంగా నిజమంటే…
-
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్ మనసు ఫలితం కోసం ఎదురుచూస్తారు. ఫలితంఎప్పుడూ కూడా మనం చేసిన సాధన ఆధారంగానే ఉంటుంది. ఈ విషయం చాలా బాగా గుర్తించాల్సిన విషయం. కొంతమంది ఫలితం అనుకూలంగా రాలేదు. ఆశించిన ఫలితం రాలేదు. నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం దక్కలేదు. అను ఆలోచనలతో మధనపడుతూ ఉంటారు… అతి ఆలోచనతో మనసును ఇక్కట్లుపాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తించాల్సిన విషయం ఫలితం మనం చేసిన సాధనను బట్టే ఉంటుంది. 10th…
-
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల…
-
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు. పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల…
-
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే. రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే… అదే స్టూడెంట్ నెం-1. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్… ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి,…
-
మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది
మంచి భవిష్యత్తుకు క్రమశిక్షణ పునాది అంటారు. ఒక వ్యక్తికి ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే, ఆ వ్యక్తి ఖర్చులు అదుపులో ఉంటాయని అంటారు. అలా ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా క్రమశిక్షణ ఉంటే, ఆ విషయంలో ఉత్తమ స్థితిని పొందవచ్చని అంటారు. కావునా క్రమశిక్షణ మంచి భవిష్యత్తుకు పునాదిగా చెబుతారు. విచ్చలవిడిగా ప్రవర్తించే స్వభావం రాకుండా ఉండాలంటే, విద్యార్ధి దశలోనే మంచి క్రమశిక్షణ అవసరం ఉందని అంటారు. క్రమశిక్షణ లేకుండా పెరిగిన వ్యక్తులు, భావావేశాలకు లోనైనప్పుడు, తమపై తాము…
-
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా విషయాలలో, ఆయా పనులలో మార్గ దర్శకులుగా చెబుతారు. మార్గదర్శకులు ప్రయత్నాలు పాఠ్యాంశములలో కొందరి మార్గ దర్శకుల ప్రయత్నాలను…
-
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును. హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే…
-
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని…
-
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా…
-
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది…
-
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు శ్రీరామాయణం కన్నా మార్గదర్శకమైన గ్రంధం ఏముంటుంది? ఎందుకంటే కాలాన్ని ఎలా అనుసరించాలో… కర్మను ఏవిధంగా చూడాలో శ్రీరామ…
-
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి? సినిమా…
-
మోజులో పడి జీవితం కోల్పోకు
మోజుగా ఉన్నప్పుడు మనసంతా మోహమే కమ్ముకుని ఉంటుంది. కాబట్టి తప్పొప్పులు కూడా విచారించకుండా మనసు మోజులో పడిపోతుంది. మోజు పడ్డ మనసు, వ్యసనం బారిన పడిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంది… కావునా మోజులో పడి జీవితం కోల్పోకు, జీవితం చాలా విలువైనది… ప్రపంచంలో వెలకట్టలేని మెషీన్ ఉందంటే, అది మనిషి శరీరమే… దానిని మోజులో పడి పాడు చేయకు… ఈమోజు ఒక వస్తువుపై కలగవచ్చును. పురుషుడికి స్త్రీపై, స్త్రీకి పురుషుడిపై మోజు కలగవచ్చును… మితిమీరిన మోహం కలిగితే,…
-
మనిషి జీవితం ఎలా ఉంటుంది!
సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు. వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని బట్టి సమాజం నుండి స్పందన, సామాజిక స్పందనను బట్టి వ్యక్తి ప్రతిస్పందన… ఇరువురి ప్రతిస్పందనల మద్య మనసు…
-
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము…
-
నేర్చుకోవాలి అనే తపన ఉంటే
నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను అభ్యసించడానికి కృషి చేస్తారు… ఆ తపన లేకుంటే మాత్రం, ఎలా స్కూల్ కు సెలవు పెట్టాలనే తలంపు తలుస్తారు. తపను ఉంటే అందుకు అనుగుణంగా తలంపులు పుడతాయి. నేడు నేర్చుకోవాలనే…
-
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి…. తెలివిగా ఉంటే, మనతో మాట్లాడే వ్యక్తి స్వభావం కనిపెట్టవచ్చును అలాగే దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలను…
-
తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి?
తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి? తెలివి అంటే తెలిసి ఉన్న విషయ పరిజ్ఙానంతో చురుకుగా ఆలోచిస్తూ, పనిని సులభంగా పూర్తి చేయడం… పనితనంలో తెలివి అయితే, తెలిసిన విషయ విజ్ఙానంతో అప్పటికప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మాటకారి… లేదా తెలివిగా మాట్లాడుతారని అంటారు. ఎరుకతో వ్యవహరించడం అంటే మేట్కోని ఉండడం తెలివిగా వ్యవహరించడం… ఏదైనా మెదడు పనితీరుకు తెలివి తార్కాణంగా నిలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అంశంలో గొప్ప తెలివిని ప్రదర్శించగలరు. అందరూ…
-
కోవిడ్ కారణంగా చదువు అయితే
కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం…. ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం…
-
జీవితంలో నా లక్ష్యం గురించి
మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి స్థాయిగల ఉద్యోగం పొందాలి. క్రీడలలో అగ్రస్థానం సంపాదించాలి… ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో…
-
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి…
-
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం…
-
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా ఇచ్చే ఫలితాలు ఉండవు. కాలహరణం కూడా చేస్తాయి. విమర్శలుపాలు అవుతాయి. ఇలా ముందుగానే నెగటివ్ ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రణాలికలు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాలికల ఫలితం తొలుత చిన్న ప్రకాశం మాదిరిగానే కనబడుతుంది. ప్రయత్నం చేయగా, దీర్ఘకాలంలో ప్రకాశం ఎందరికో వెలుగును చూపగలదు. మారుతున్న కాలంలో వేగంగా ఫలితాలను పొందుతున్న రోజులలో దీర్ఘకాలిక చర్యలు అందరికీ సంతృప్తికరంగా అనిపించకపోవడంలో ఆశ్చర్యపడనవరం లేదని అంటారు. అయితే అన్నింటిలోనూ దీర్ఘకాలిక చర్యలు తగదని…
-
వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి
వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు. వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా…
-
మన చుట్టూ మనకో మార్గదర్శకుడు
మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు. ఒక వ్యక్తి చుట్టూ ఒక…
-
సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు
సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు. సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు. ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని…
-
జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది
జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి…
-
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన…
-
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు…
-
శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?
శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు. ప్రధానంగా ధర్మము తెలిసి…
-
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం…
-
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ…
-
పుస్తక పఠనం వలన ఉపయోగాలు
పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది. పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది. అది వస్తు తయారీ విధానం కావచ్చును. సంస్కృతి సంప్రదాయం కావచ్చును. ఏదైనా ఒక పద్దతి గురించి అక్షర…
-
కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే
కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు. కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన అవసరం అంటారు. కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే…
-
మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి
మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు…
-
ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా?
ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి? ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి.ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితేక్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. టివి ప్రకటనలలో వచ్చే వాణిజ్య ప్రకటనదారు కంపెనీల అమ్మకాలు పెరగవచ్చును. ఇలా అనుబంధంగా ఉండే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.…
-
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు. తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో…
-
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది. కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక…
-
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా మారితే, అవి జీవితానికి ఉపయోగపడతాయని అంటారు. రోజూ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ప్రతిరోజూ ఆట ఆడుకునే సమయానికి…
-
చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం
పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి? కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి…
-
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ…
-
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా…
-
కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో
కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తే, కొత్త ఉత్సాహాన్ని అందిస్తే, అదే మనసుకు బలం అంటారు. అందుకేనోమో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు సరికొత్తగా అనిపిస్తుంది. కొత్త వస్తువు వచ్చినప్పుడు సరికొత్తగా ఉంటుంది. అందుకేనోమో మన పెద్దలు పండుగలకు కొత్త బట్టలు, కొత్త కానుకలు సిద్దం చేసేవారు. ఏదైనా కొత్త అనేది సరికొత్తగా అనిపిస్తుంది… ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది… మనసులో కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటారు. ఒక తెలుగు సామెత లేదా జాతీయం ఉంది… కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే కొత్త ఒక వింతగా అనిపిస్తే పాత ఒక రోతగా అనిపిస్తుందని అంటారు. పాత పరిచయస్తులు ఉన్నప్పుడు కొత్త పరిచయస్తులతో కలిసిపోతూ ఉంటుంటే అలంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే పరిచయం అయిన కొత్తది ఒక వింత భావనను కలిగించే అవకాశం ఉంటుంది. సరే వాడుతున్న వస్తువు స్థానంలో కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటె, అసలు తొలిసారి కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటుంది? స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండేవారు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు సంతోషంగా ఉంటె, మరి మొదటి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారు? ఈ ప్రశ్నలకు జవాబు ఆలోచిస్తే, కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తుందనే భావన బలపడుతుంది.
-
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా చూసుకోవాలి! దసరా సెలవులు అయితే దసరా సెలవులకు ముందు వ్రాసిన పరీక్షలు ఎలా వ్రాయసమో? ఒక్కసారి ప్రశ్నించుకుని ఆలోచిస్తే, చదువులో మనం ఎంత ముందున్నమో మనకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా పరీక్షలు అయ్యాయి కదా మరలా స్కూల్ తెరిచాక చూద్దాం అంటే, సంవత్సం అంతా సాదరణమే. ప్రతి విద్యా సంవత్సరంలో మద్య మధ్య జరిగే పరీక్షలు మనం గ్రహించిన విషయ పరిజ్ఞానం ఏమిటో తెలియబడుతుంది. కాబట్టి అలా దసరా…
-
నవ సమాజ నిర్మాణంలో నవ యువత
నవ సమాజ నిర్మాణంలో నవ యువత పాత్ర ! నేటి యువత అనుసరించే ఆచరణలు భవిష్యత్తు సమాజంపై ప్రభావం చూపుతాయి. అయితే అప్పటికే లోకంలో ఉన్న ఆచరణలు అనుసరిస్తూ, కొన్నింటిని మార్పులతో ఆచరిస్తూ ఉండడం కాలగమనంలో పరిపాటి అంటూ ఉంటారు. అయితే మన భారతీయ సమాజంలో అనేక కులాల ఆచార వ్యవహారాలు, మతాచారాలు, ప్రాంతీయ భావాలు ఉంటూ అవి మన సమాజంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా ఆచారం మంచి అభిప్రాయంతో ఉంటే…
-
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది. ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని బంధం మద్యలో ఆందోళనకరమైన స్థితి ఉంటుంది….…
-
ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం
ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం. ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నత శిఖరాలకు విశిష్టమైన వారధి. తక్కువ ఆలోచన చేసే ఎక్కువపని చేసే శక్తి కలిగి ఉంటే, సవ్యదిశలో ఆలోచించేవారు సక్రమ పనివిధానం కలిగి ఉంటే, మంచి ఆలోచన చేసేవారు మంచి పనులే చేస్తారు. మంచి పనులే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తాయి. మనిషికి సహజంగా వచ్చేది ఆలోచన. ఏదో ఒక అంశంలో దీర్ఘ ఆలోచనలు కలిగి ఉండడం ఉంటుంది. అలాగే రోజువారీ స్థితిలో ఎలా ప్రవర్తించాలో కొంత ఆలోచన…
-
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? వస్తువు కోసం డబ్బు ఖర్చు చేస్తే, మరి కాలం దేని కోసం ఖర్చు చేస్తున్నాం? తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి వస్తువు కొనుగోలు చేసే హక్కు ఆ డబ్బు సంపాదించినవారికే ఉంటుంది. మరి కాలం ఖర్చు చేసేవారికి ఆ కాలం ఎలా వచ్చింది? మనకున్న పరిమితమైన కాలం మనకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న పుడితే, కాలం విలువ…
-
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి…
-
తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ
విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది. స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు…
-
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్నంత కాలం, మనసు నిత్యం విషయసారం గ్రహిస్తూనే ఉంటుంది. తెలుసుకోవడం విధ్య అయితే, నేను నిరంతరం నిత్య విధ్యార్ధిని అనే భావన, నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకునేలాగా మనసును ప్రేరేపిస్తుంది. నాకు అంతా తెలుసు అనే భావన, అలసత్వానికి నాంది అవుతుంది. రాను రాను తెలుసు అనే భావన తెలిసిన విషయాలను మరిపించే అవకాశం కూడా ఉండవచ్చు. విధ్యార్ధికి విద్యాలయంలో…
-
కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?
మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి. కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా…
-
మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ
మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ. తెలుగులో వ్యాసం. ఈ కరోన కాలంలో ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, అంత ఆరోగ్యం ఇంకా అదే పెద్ద సామాజిక సేవ! కరోన దాటికి ప్రపంచ దేశాలు దిగివచ్చాయి. లాక్ డౌన్ విధించాయి. ఆర్ధిక లావాదేవీలు పక్కనబెట్టి ప్రజారోగ్యం గురించి, కరోన కట్టడికి కృషి చేశాయి. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కరోనపై సంపూర్ణ విజయం సాధించాలి. కరోనపై పూర్తిగా విజయం సాధించాలంటే సామాజికంగా…
-
సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో
సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనిషికి మరచిపోవడం ఎంత సహజమో అంతకన్నా ఎక్కువ విషయాలు గుర్తులో ఉంటాయి. ఏదైనా మరిచిపోయే విషయం అతిగా ఉండడం అంటే బాగా వయస్సు అయిపోయాక జరిగేది మాత్రమే… మరిచి పోవడం అనేది చాలా సహజం, అయితే అన్నీ విషయాలు మరిచిపోము. ఎప్పుడో ఏదో ఒక విషయం మరిచిపోతే మనకు పది విషయాలు గుర్తుకు ఉంటాయి. అంటే ఇక్కడ మరిచిపోయినది, గుర్తుకు రాకపోయేసరికి…
-
పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం
పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం. SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి. ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం…
-
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ శీర్షికన తెలుగులో వ్యాసం. సాధన చేత లోకంలో పనులు సముకూరును అంటారు. కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. సరైన సాధన మనిషికి బలం అవుతుంది. కృషి, పట్టుదల, దీక్ష తదితర గుణాలు మనిషిలో సాధనకు బలం అవుతాయి. మనసులో బలమైన సంకల్పం ఉంటే, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మనసుకు మార్గం తెలియబడుతుందని పెద్దలంటారు. మంచి ఆశయం అంటే అది సమాజనికి మేలును చేకూర్చే…