మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు గురించి…. ఎందరో మహానుభావులు మహాభారతంలో ఉంటారు. కానీ భీష్ముడు చాలా ప్రత్యేకమైన కారణ జన్ముడుగా పురాణ ప్రవచన కర్తలు చెబుతారు.
భీష్ముడు అంటే ప్రతిజ్ఙను పాటించినవాడు. తాను చేసిన ప్రతిజ్ఙను జీవిత పర్యంతమూ ఆచరించిన మహానుభావుడు.
దేవవ్రతుడు భీష్మునికి అతని తండ్రి పెట్టిన పేరు. కానీ దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఙ వలన, అతని భీష్ముడుగా పరిగణించారు.
ఈయన గంగా పుత్రుడు. ఈయన తండ్రి శంతనుడు. ఈయనకు పాండవులు, కౌరవులు మనుమలు. ఈయనకు వ్యాసమహార్షి సోదరుడు అవుతారు.
తండ్రి అంతరంగంలో ఉన్న కోరికను పసిగట్టి, ఆ యొక్క కోరికను నెరవేర్చడానికి, తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడుగా భీష్ముడు కీర్తి గడించాడు.
మహాభారతంలో భీష్ముడు చేసిన ప్రతిజ్ఙ ఏమిటి?
శంతన మహారాజు ఇష్టపడిన సత్యవతితో శంతనమహారాజు వివాహం చేయడానికి, తన వైవాహిక జీవితాన్ని వదులుకుంటానని ప్రతిజ్ఙ చేశాడు.
ఆ తర్వాత ఎవరు చెప్పినా సరే వివాహానికి సమ్మతించలేదు. కోరి వచ్చిన అంబను కూడా కాదన్నాడు. అంతేకాదు హస్తినాపుర సింహాసనాన్ని కాపాడుతూ వచ్చాడు.
తను చేసిన ప్రతిజ్ఙాపాలన కోసం తనకు విద్యను నేర్పిన గురువుతో కూడా యుద్దం చేశాడు.
తెలిసిన ధర్మాన్ని ఆచరించి చూపాడు కాబట్టి భీష్ముడిని, భీష్మాచార్యుడు అన్నారు.
భీష్ముడు మహాయోధుడు. ధర్మం తెలిసినవాడు. పాండవ పక్షపాతిగా పేరుపొందడానికి కారణం పాండవులు ధర్మాత్ములు కాబట్టి అని ప్రవచనకారులు చెబుతారు.
ఇంకా భీష్ముడు పరమభక్తుడు అని కూడా అంటారు. చనిపోయేముందు పరమాత్మను గురించి స్త్రోత్రం చేసిన మహానుభావుడు. ఉదయం వేళలో చదువుకునే విష్ణు సహస్రనామం భీష్మాచార్యుడు చేసిన స్త్రోత్రం.
మహాభారతంలో భీష్ముడు, భీష్ముడు చరిత్ర, భీష్ముడు చరిత్ర telugu, మహాభారతంలో భీష్ముడు in telugu
భీష్ముని శంఖం పేరు, భీష్ముడు అంపశయ్య, భీష్ముడు నేమ్స్ ఇన్ తెలుగు
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు