విద్య పదం అర్ధం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి? తెలుగులో “విద్య” అనే పదం సంస్కృత పదం విద్ నుండి వచ్చిందని అంటారు. దీని అర్థం “విద్య” లేదా “జ్ఞానం”. ఇది సాధారణంగా భారతదేశంలో ఉపయోగించబడుతుంది మరియు ఇది తరచుగా అధికారిక విద్య, అభ్యాసం మరియు జ్ఞానం యొక్క సాధనతో ముడిపడి ఉంటుంది. హిందూమతంలో, విద్య ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే జ్ఞానం విముక్తి మరియు జ్ఞానోదయానికి మార్గంగా పరిగణించబడుతుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

విద్ అంటే తెలిసి ఉండడటంగా చెబుతారు. విద్య అనగా తెలుసుకోవడంగా చెబుతారు. విద్యాభ్యాసం అంటే సాధన ద్వారా తెలుసుకోవడం అంటారు. విద్యార్ధి అంటే విద్యను అర్ధించువానిగా చెబుతారు.

తెలిసి ఉండడాన్ని కూడా జ్ఙానం అంటారు. జ్ఙాని అంటే తెలిసినవారు అంటే వివిధ విషయాల గురించి బాగా తెలిసి ఉన్నవారిగా చెబుతారు.

విద్యార్ధిగా విద్యను అభ్యాసం చేస్తూ, జ్ఙానిగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆద్యాత్మికంగా విద్యను తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉంటారు. విషయ పరిజ్ఙానం తెలిసి ఉండడం విద్య అనవచ్చును. విద్య పదం అర్ధం ఏమిటి?

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం