POCO X5 PRO 5G SMARTPHONE

POCO X5 PRO 5G SMARTPHONE

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పబడుతుంది. POCO X5 PRO 5G SMARTPHONE లో DISPLAY సూపర్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ నాణ్యతతో ఉంటుందని, ఇంకా దీని ఫీచర్లు ఫ్రంట్ వీడియో రికార్డింగ్, పామ్ షట్టర్, మూవీ ప్రేమ్, నైట్ మోడ్, స్లో మోషన్, వాటర్ మార్క్, షార్ట్ వీడియో తదితరములు.

బ్యాక్ కెమెరాలు 108 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ ఈ కెమెరాలలో 108 మెగా పిక్సెల్ నాణ్యతతో మెయిన్ కెమెరా ఉంటే, 8 మెగా పిక్సెల్ నాణ్యతతో అల్ట్రా వైడ్ కెమెరా ఉంటే, 2మెగా పిక్సెల్ నాణ్యతతో మ్యాక్రో కెమెరా ఉంటుందని చెబుతున్నారు.

ప్రధాన కెమెరా ఫీచర్లు: ఫోటో మోడ్ (Photo Mode), 108 మెగా పిక్సెల్ మోడ్(108MP Mode), పనోరమా(Panorama), టైంలాప్స్(Timelapse), ఏఐ వాటర్ మార్క్(AI Watermark), లాంగ్ ఎక్స్ పోజర్(Long Exposure), నైట్ మోడ్(Night Mode), పొట్రైట్ మోడ్(Portrait Mode), డాక్యుమెంట్ మోడ్( Document Mode), ప్రోమోడ్(Pro Mode), మూవీ ఫ్రేమ్(Movie Frame), వాయిస్ షట్టర్(Voice Shutter), టిల్ట్ షిప్ట్(Tilt Shift), అల్ట్రా వైడ్ వీడియో రికార్డింగ్(Ultra Wide Video Recording), మ్యాక్రో వీడియో(Macro Video), 4కె రికార్డింగ్(4K Recording), షార్ట్ వీడియో(Short Video), స్లోమోషన్(Slow Motion), వ్లాగ్ మోడ్(Vlog Mode), ప్రోవీడియో(Pro Video)… ఆకట్టుకునే ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.

6జిబి ర్యామ్ అయితే 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 8జిబి ర్యామ్ అయితే 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

25వేల రూపాయిల ధరకు న్యాయం చేయగల మంచి ప్రొసెసర్ Qualcomm Snapdragon 778G ఈ ఫోనులో ఉందని చెబుతున్నారు.

5000ఎంఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో టైప్ సి చార్జర్ కలిగి ఉంటుంది.

‘POCO X5 PRO 5G SMARTPHONE’ (పొకొ ఎక్స్5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ )

2జి, 3జి, 4జి మరియు 5జి నెట్ వర్కులను ఉపయోగించుకోవచ్చును.

ఇంకా ఫింగర్ ప్రింటర్ సెన్సార్ మరియు ఇతర సెన్సార్స్ కలిగి ఉంటుంది.

గూగుల్ క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజరుగా ఉంటుంది.

మెమోరి కార్డ్ స్లాట్ ఉండదు.

25 వేల ధరలోపు మంచి ఫోన్ గా ఇది రాబోతుందని దీనిపై ఉన్న టాక్.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu