పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

మనకు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెంపొందించుకోవడం, పఠన శక్తిని పెంచుకోవడం, మంచి అలవాట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆసక్తి లేకపోయినా, రోజుకు కనీసం 30 నిమిషాలు కథలు లేదా జ్ఞానపరమైన పుస్తకాలు చదవాలి. అందువలన మనసుకు ఊహాశక్తి పెరుగుతుంది. ఇంకా మాతృభాషలో, భాషా పరిజ్ఞానం పెంచుతుంది.

చరిత్ర పుస్తకాలూ చదవడం వలన, గతంలో సమాజం ఎలా ఉన్నది? ఇప్పుడు మనం చూస్తున్న సమాజం ఎలా ఉంది? భవిష్యత్తులో సమాజం ఎలా మారవచ్చు? ఒక ఊహాశక్తి పెంచుకోవడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. పుస్తకాల ప్రయోజనాలు అనేకంగా ఉంటాయని అంటారు. రోజువారి అలవాట్లు మార్చుకోవడం కోసం జీవిత చరిత్ర పుస్తకాలు ఉపయోగపడతాయి. విజయానికి మార్గం ఏర్పరచుకోవడంలో పుస్తకాల జ్ఞానం ఉపయోగపడుతుంది.

తాత్విక జ్ఞానం పుస్తకాలు చదవడం చేత, మనో విజ్ఞానం పెరుతుగుంది. చాలా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.

పుస్తకాలు చదవడం చదవడం అలవాటు, పఠనం ప్రాముఖ్యత, మంచి అలవాట్లు, విద్యార్థుల అభివృద్ధి, పుస్తకాల ప్రయోజనాలు, జ్ఞానం పెంపొందించుకోవడం, చదవడం వల్ల లాభాలు, పఠన శక్తి, విద్యా ప్రేరణ, తెలివితేటలు పెంపు, ఆలోచనా శక్తి, రోజువారీ అలవాట్లు, పాఠశాల విద్య, పిల్లల అభివృద్ధి, విజయానికి మార్గం, స్వీయాభివృద్ధి, మనసు వికాసం పెంపొందించుకోవచ్చు.

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts