ఓర్పు దేవతా లక్షణం అంటారు.
ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ…