సామర్థ్యం మీనింగ్ ఇన్ హిందీ లో सामर्थ्य, योग्यता, योग्य వంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. సామర్ధ్యము అంటే తెలుగులో సత్తా అని అంటారు. పనిని చేయగల సత్తా అంటారు.
ఒక వ్యక్తి యొక్క సత్తాను వివరించడానికి చెబుతారు. ఉదాహరణకు… అతనికి మాత్రమే ఆ పని చేయగల సామర్ధ్యము ఉందని చెబుతూ ఈ सामर्थ्य చెబుతూ ఉంటారు.
అలాగే సామర్థ్యం ను యోగ్యత అని కూడా హిందిలో చెబుతారు. యోగ్యత అంటే అర్ధం అర్హతగా తెలుగులో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అర్హత కూడా వ్యక్తి సామర్థ్యం బట్టే ఉంటుంది కాబట్టి తెలుగు సామర్థ్యం పదానికి బదులుగా హిందీలో सामर्थ्य, योग्यता, योग्य పదాలు సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తారు.
సామర్థ్యం ఇంగ్లీషు పదాలు: ability, capability, efficiency
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
సామర్థ్యం మీనింగ్ ఇన్ హిందీ
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు
Telugu Vyasalu