Tag: అహర్నిశలు పదానికి పర్యాయపదాలు

  • అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో

    అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో రాత్రి, పగలు కలిపి అహర్నిశలు అంటారు. ఎక్కువగా ఈ పదాన్ని వ్యక్తి యొక్క విశేష కష్టమును లేదా వ్యక్తి సాధించిన అభివృద్ది గురించి చెబుతూ ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అతను అహర్నిశలు కష్టపడి, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చాడు. ఆమె అహర్నిశలు కష్టపడి పిల్లలను పెంచింది… ఇలా పలు వ్యాక్యములు చెబుతూ ఉంటారు. ‘అహర్నిశలు’ పదానికి పర్యాయపదాలు : అహోరాత్రులు, రేయింబగలు… ఆంగ్లంలో ఈ పదాన్ని చెప్పాలంటే ‘Day and Night’ అని…