Tag: ఆచార్య ఆశించిన ఫలితాన్ని

  • ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా

    ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్…