Tag: ఆలోచన

  • విషయములు ఆలోచన పుస్తకం

    విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి? విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి. తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు.…

  • ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

    జీవితం ఆశలు ఉంటే, ఆ ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలతో కూడి ఉంటుంది. అయితే ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు అంటారు. ఆశలేని జీవి ఉండరు. ఆశ పెరిగే కొద్ది ఆలోచన ఆగదు. అలవాటుకు కారణం ఆశ, అత్యాశకు కారణం అలవాటు అయితే ఆశకు హద్దుండదు, ఆలోచనకు అంతం ఉండదు ఆశలు అందరికీ సహజం అయితే అవి తీరకపోతే మాత్రం ఆలోచనలు అంతం లేకుండా సాగుతాయి. ఆశ అసాధ్యం అయినప్పుడు ఇక ఆలోచనకు అంతుండదు. సాధారణ ఆశలు తీరే…

  • నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

    వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన…