Telugu Bhāṣā Saurabhālu

Tag: ఆశలు నిరాశలు

  • ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

    ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు. ఆశతో జీవిస్తూ, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం సాగించాలి కానీ ఆశాభంగం జరిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కాకుడదని ప్రధానం పెద్దలు చెబుతూ ఉంటారు. ఆశావాదం అంటే మంచి ఫలితం వస్తుందనే ఆశతో పనులు చేయడం. అయితే…

    Read all

Go to top