Tag: ఓర్పు గలవాడు పర్యాయపదాలు

  • ఓర్పు గలవాడు పర్యాయపదాలు ఓర్పు అర్ధం?

    ఓర్పు గలవాడు పర్యాయపదాలు ఓర్పు అంటే కష్టములను ఓర్చుకోవడం అంటారు. అన్నింటినీ ఓర్చుకుని ఎదురుచూడడాన్ని ఓర్పు అంటారు. కష్టములు ఎదుర్కొంటున్నప్పుడు, భవిష్యత్తుపై భరోసాతో కష్టములను తట్టుకుంటూ వేచి ఉండే ధోరణిని పాటించేవాడిని ఓర్పు గలవాడు అంటారు. కోపమొచ్చినప్పుడు మంచి చెడులు ఆలోచన చేస్తూ, కోపముని నియంత్రించుకోగల గుణం గలవాడిని కూడా ఓర్పు గలవాడు అంటారు. ఓర్పు గలవాడు పర్యాయపదాలు : శాంతి, సహనశీలత అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్…