Tag: కంకణం అర్థం ఏమిటి

  • కంకణం అర్థం ఏమిటి

    కంకణం అర్థం ఏమిటి చేతికి ధరించే ఆభరణమును కంకణం అంటారు. బంగారు కంకణం, వెండి కంకణం, రాగి కంకణం… ఇంకా దారంతో మంత్రించిన కంకణం ఉంటాయి. చేతికి, కాలికి కూడా ధరించే ఆభరణం అయితే కడియం అంటారు. కానీ కంకణం అంటే చేతికి ధరించే ఆభరణం, అయితే చేతికి వాచీని కూడా ధరిస్తారు. కానీ దానిని కంకణం అనరు. అయితే, ఏదైనా దైవకార్యం చేస్తున్నప్పుడు, పూజలప్పుడు, ప్రతిజ్ఙతో ధరించే చేతి ఆభరణాన్ని కంకణం అంటారు. ఆ సమయంలో…