తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు.
ఒక వ్యక్తి ఒక లడ్డుని, మొత్తం మరొకరికి ఇచ్చేస్తే… అది పూర్తిగా లడ్డు ఇచ్చనట్టు.
అలాగే ఒక వ్యక్తి ఒక లడ్డుని, సగ భాగమే మరొకరికి ఇస్తే… అది సగం లడ్డు ఇచ్చినట్టు.
వ్యక్తి ఒక లడ్డుని, నాలుగవ భాగమే మరొకరికి ఇస్తే… అది పావు బాగం లడ్డు ఇచ్చినట్టు.
అలా కాకుండా ఒక వ్యక్తి ఒక లడ్డుని, పావు భాగం కన్నా తక్కువ భాగం లడ్డు మరొకరికి ఇస్తే… అది కొంచెం లడ్డు మాత్రమేజ ఇచ్చినట్టు.
కొంచెం పర్యాయ పదాలు
స్వల్పం, రవ్వంత, గోరంత, కొంత, అల్పం, కొద్ది, లవం, సూక్ష్మం,
తెలుగులో వ్యాసాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము