Tag: కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్.

  • భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

    భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం. మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని… లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్…