Tag: గడ్డిపరక

  • Truna prayam meaning in telugu

    Truna prayam meaning in telugu తృణప్రాయం అంటే అర్ధం ఏమిటి తెలుగులో తృణం గడ్డిపరక అంటారు. తృణప్రాయం అంటే గడ్డిపరకతో సమానం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చులకనగా చూడడం అంటారు. ఉదాహరణకు: శ్రీరామాయణంలో రావణాసురుడు సీతమ్మతో మాట్లాడానికి చూసినప్పుడు, సీతమ్మ తల్లి తన ముందు గడ్డిపరకను పెట్టేది అని చెబుతారు. అంటే అక్కడ రావణుడిని సీతమ్మతల్లి గడ్డిపరకతో సమానంగా భావించందని అంటారు. ఆమె అతడిని తృణప్రాయంగా చూసింది. ఆమె అతడిని తృణీకరించిందని కూడా చెబుతారు.…