Tag: చిలిపి మనిషి

  • చిలిపి అర్థం in telugu

    చిలిపి అర్థం in telugu తెలుగులో ఈ పదం ఎక్కువగా వ్యక్తిగతంగానే వ్యక్తిపై ఇష్టంతో చేసే వ్యాఖ్య వలె ఉపయోగించే పదం. ఇష్టంతో చూడడాన్ని కూడా చెబుతారు. చిన్న పిల్లల అల్లరిని గురించి చెప్పడంలోనూ ఈ చిలిపి పదం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే కోపం మరియు ఇష్టాన్ని కలిపి తెప్పించే భావన అయి ఉండవచ్చును. దీనిని ఉపయోగిస్తూ మాట్లాడే పదాలు: చిలిపితనంతో చేసే చిలిపి పనులు, చిలిపి పేచీలు, చిలిపి మనిషి, చిలిపి పిల్లలు. కొన్ని తెలుగు…