Tag: జనవరిఫస్ట్2021

  • విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

    విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్…. ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది. అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి.…