Tag: దసరా శుభాకాంక్షలు

  • అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే

    అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి… హ్యాపీ దసరా విషెస్ టు యు చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అమ్మ నన్ను పట్టించుకోవడం లేదని శ్రీకృష్ణుడంతటివాడే అల్లరి చేశాడని భాగవతంలో చెబుతారు. పిల్లలుగా ఉన్నవారెవరైనా అంతే అల్లరితోనే అమ్మతో ఆటలు… ఎంత అల్లరి చేసినా, ఎంత మొండివారైనా సరే పిల్లలను అమ్మ ఓ కంటకనిపెడుతూనే…