Tag: నియోజకవర్గం అంటే ఏమిటి

  • నియోజకవర్గం అంటే ఏమిటి

    నియోజకవర్గం అంటే ఏమిటి కేంద్ర, రాష్ట్ర విభాగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చేత ఒకరిని ఎన్నుకోవడానికి విభజించబడిన నిర్ధిష్ట ప్రాంతాలు లోక్ సభ లేదా అసెంబ్లి నియోజకవర్గాలు అంటారు. ఒక లోకసభ నియోజకవర్గం పరిధిలో కొన్ని అసెంబ్లి నియోజకవర్గాలు కూడా కలిపి ఉంటాయి. అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో కొన్ని మండలాలు కలిపి ఉంటాయి. ఎంపి లోక్ సభ నియోజకవర్గమునకు ప్రాతినిద్యం వహిస్తే, ఎంఎల్ఏ అసెంబ్లి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. తెలుగులో వ్యాసాలు అవతారం అర్థం…