Tag: నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

  • నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

    నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ నిరంతరం నీరు ప్రవహిస్తుందని చెబుతారు. ఏదైనా ఎప్పుడైనా విరివిగా లభిస్తాయని చెప్పడానికి నిరంతరం పదం ఉపయోగిస్తూ ఉంటారు.…