nomophobia meaning నోమోఫోబియా అంటే తెలుగులో…. వస్తున్నా వార్తలలో రోజూ ఎదో ఒక భయం గురించి ఉంటుంది. ఆ భయం ఏమిటి అంటే మనసులో భయం కలిగించే వివిధ విషయాలు ఉంటాయి.
మన చుట్టూ ఉండే మనుషుల వలన మనకు మంచి చెడు తెలుస్తూ ఉంటాయి. ఒక్కోసారి అనవసరమైన పుకారు మనలో భయాన్ని సృస్టిస్తుంది. ఇప్పుడు పుకార్లు ఎవరో వచ్చ చెప్పనవసరం లేదు ఫోను చేతిలో ఉంటె చాలు… అనేక విషయాలలో వివిధ రకాల పుకార్లు పుడుతూ ఉంటాయి. అతి తక్కువ సమయంలోనే వాటికి ప్రచారం లభిసుంది.
ఒకప్పుడు అభిరుచికి తగ్గట్టుగా ఆలోచనలు తక్కువ ఉండి, అవసరాల కోసం పనిచేసే యోచన ఎక్కువ అంటారు. ఇప్పుడు పని చేస్తూనే మన అభిరుచికి తగ్గట్టుగా అనేక ఆలోచనలకు మార్గాలు మొబైల్ ద్వారా కలుగుతాయి. కారణం ప్రపంచాన్ని అరచేతిలో స్మార్ట్ ఫోన్ చూపుతుంది.
కారణం ఏదైనా మనకు స్మార్ట్ ఫోన్ అలవాటు అయింది. ఇప్పుడు అది అవసరంగా మారింది. మన పనులు సులభతరం చేస్తుంది.
ఏమిటి అంటే?
- సంభాషించడం
- చాటింగ్ చేయడం
- బిల్ల్స్ పే చేయడం
- షాపింగ్ చేయడం
- సంగీతం వినడం
- ఆడడం
- మూవీస్ చూడడం
- ఇలా రక రకాల వినోద కార్యక్రమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటె చూడవచ్చు.
nomophobia meaning నోమోఫోబియా అంటే తెలుగులో
ఇలా మన దైనందిన జీవితంలో మొబైల్ భాగమైంది. ప్రపంచంలో మనిషికి కొత్తగా అలవాటు అవుతున్నవి, ఇప్పటికే అలవాటుగా మారినవి. వాటి వలన ప్రయోజనాలతోబాటు నష్టాలూ గురించి వివరించే విద్యావంతులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా వస్తున్న హెచ్చరిక నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా అనగా మొబైల్ లేకుండా ఉండలేము అనే భయం.
దీనినే నోమోఫోబియా గా పిలవబడుతుంది.
నేడు నో ఫోన్ నో వరల్డ్ అన్నట్టుగా మనిషి జీవన విధానం ఉందంటే ఆశ్చర్యం లేదని అంటారు. అంతలాగా మనలో స్మార్ట్ ఫోన్ భాగమై ఉంది.
స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతె తోచదు. ఉంటె పనికన్నా ఫోనుతో కాలక్షేపం ఎక్కువ. చదువుపై కూడా దీని ప్రభావం పడుతుందంటే, పనులపై కూడా ఫోన్ ప్రభావం ఉంటుందని అంటారు. స్మార్ట్ ఫోన్ వలన ఉపయోగాలు ఉన్నట్టే, దానికి బానిసగా మారితే, నష్టాలూ కుడా ఎక్కువని అంటారు.
కుదువ పర్యాయపదాలు తాకట్టు
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
Kuduva meaning in Telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు