Tag: పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

  • పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

    పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు కోట్స్… retirement wishes in Telugu పెంచితే పెరిగేది మంచి, పెంచకపోయినా పెరిగేది చెడు… మంచిచెడులు ఆలోచించి కార్యములు నిర్వహించే నేస్తమా నీవు మార్గదర్శకుడవు… పుట్టాక, పెరుగుతూ ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, జీవితంలో ఎదుగుతూ అనేక పదవులు నిర్వహిస్తూ, చేస్తున్న పదవికి వన్నె తెచ్చే ఉద్యోగులు అనేకమంది మన సమాజంలో ఉంటారు. సంస్థకు ఆస్తులు ఎప్పటికీ అలానే ఉంటాయని అంటారు. కానీ అది అబద్దం ఈరోజు ఆస్తి కదిలిపోతుంది. ఖచ్చితంగా మీరు…