Tag: పింగళి వెంకయ్య గారి జన్మస్థలం
-
పింగళి వెంకయ్య మన మహనీయుడు
పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ ఆగష్టు నెల 1976 వ సంవత్సరం. | చదువు : మచిలీపట్నం హైస్కూల్ నందు, కొలొంబోలోని సిటి…