Tag: పిల్లలలో

  • పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

    పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉండేలా చూడవచ్చునా? అసలు పిల్లలకు ఫోను ఎందుకు అందుతుంది? పిల్లలపై ఫోను ప్రభావం ఎలా ఏర్పడుతుంది…? ఈ పోస్టులో కొంచెం వివరించే ప్రయత్నం… పిల్లలు మొబైల్ ఫోను అందుకుంటున్నారు, అందిస్తున్నారు, అడుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక అంశంలో అవి ప్రధానమైనవి అనో, ఇవి ప్రధానమైనవి అనో అనుకుంటూ, కొన్ని ప్రధాన విషయాలుగా దృష్టిపెడుతూ ఉంటాం. అయితే కాలంలో ఒక్కోసారి కొత్తగా వచ్చిన ప్రధాన సమస్యలు మారుతూ ఉంటాయి. పిల్లలకు ఒకప్పుడు చెడు అలవాట్లు…