Tag: బద్దము

  • అబద్దం అర్థం ఏమిటి?

    అబద్దం అర్థం ఏమిటి? అబద్దము అంటే బద్దము కానిది. బద్దము నిజముగా చెప్పబడుతుంది. నిజానికి వ్యతిరేక పదము అబద్దము. ఎవరైనా తాను ఇచ్చన మాటకు ప్రమాణం చేస్తూ ఇలా చెబుతారు. ‘నేను నా మాటకు బద్దుడైన ఉంటాను’… అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. అబద్దానికి ప్రమాణం ఉండదు. ఇచ్చిన మాటకు నిలబడనప్పుడు అబద్దము చెప్పినట్టుగా పరిగణిస్తారు. అలా తాను చేయని పనికి చేస్తాను అను మాటను చెప్పడాన్ని అబద్దము అంటారు. మాటకు కట్టుబడి ఉండరని అర్ధం.…