Tag: బేబీ తెలుగు నేమ్స్

  • తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

    అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు. బాబు పేర్లు, మగ పిల్లల పేర్లు, లిస్టు, అడ పిల్లల పేర్లు పుస్తకం, బేబీ పేర్లు, దేవుళ్ళు పేర్లు, నక్షత్రం ప్రకారం పేర్లు, చిన్నారి పేర్లు, తెలుగు బేబీ పేర్లు ఇలా ఏవైనా పేర్లు సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ యాప్ నేటి పిల్లలే రేపటి పౌరులు అలాగే నేటి పేరు పెట్టిన పేరే రేపటి కీర్తికి నాంది. పేరు పిలుపు కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. ప్రతి శబ్దానికి అర్ధం ఉంటుంది. ప్రతి శబ్దం మనసుపై ప్రభావం చూపుతుంది. మెలోడీ మ్యూజిక్ మనసుని శాంతింపజేసినట్టుగా. అలా ఆడ లేక మగ పిల్లల పేర్ల ఎంపికలో పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలాగా చూసుకోవాలని పెద్దలంటారు. అందుకే పెద్దల పేర్లు చాలా వరకు దేవుళ్ళ పేర్లునే సూచిస్తారు. ఎందుకంటే దేవుళ్ళ పేర్లు పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయని అంటారు. చిన్నారికి పేరు పెట్టేటప్పుడు తెలుగులో మంచి అర్ధం ఉండేవిధంగా పేర్లు పెట్టడం మేలని అంటారు. చిన్న పిల్లల పేర్లు సూచించే తెలుగు పుస్తకాలూ లభిస్తాయి. పిల్లల పేర్లకు ఎటువంటి అర్ధం తెలుగులో వస్తుంది చెక్ చేసుకొని పేరు పెట్టాలి. వాటినే ముద్దు పేర్లుగా అనుకుంటాం… కానీ నక్షత్రం ప్రకారం పేరులో మొదటి…